Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

NEET, JEE ‘Student Membership’ Registration Started – Details Here

 

NEET, JEE ‘Student Membership’ Registration Started – Details Here

నీట్, జేఈఈ 'స్టూడెంట్ మెంబర్ షిప్' రిజిస్ట్రేషన్ ప్రారంభం వివరాలు ఇవే

నీట్, జేఈఈ 2023-24 విద్యార్థుల కోసం కోటా ఎడ్యూగ్రామ్, ఐఐటీ/జేఈఈ-నీట్ ఫోరం సంయుక్తంగా 'స్టూడెంట్ మెంబర్షిప్' రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించాయి. ఈ మెంబర్ షిప్ పొందడం ద్వారా విద్యార్థి ఏడాది పొడవునా మెయిల్ ద్వారా కోటా డిజిటల్ మెటీరియల్ పొందవచ్చని నిర్వాహకులు తెలిపారు.

ప్రతి విద్యార్థికి అవసరమైన నీట్, జేఈఈ, స్టడీ మెటీరియల్, టెస్ట్ సిరీస్, సొల్యూషన్స్, క్విక్ రివిజన్, ఫార్ములా బుక్ లెట్స్, గ్రాండ్ టెస్ట్, క్వశ్చన్ బ్యాంక్, చాప్టర్ వారీగా గ్రాండ్ టెస్ట్, తరచూ అడిగే ప్రశ్నలను పొందవచ్చన్నారు. www.edugram360.com వెబ్సైట్ ద్వారా మెంబర్షిప్ పొందవచ్చని తెలిపారు.

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags