Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS Govt Gave to fill Another 2,440 Posts – Details Here

 

TS Govt Gave to fill Another 2,440 PostsDetails Here

తెలంగాణలో మరో 2,440 ఉద్యోగాల భర్తీకి అనుమతి – విభాగాల వారీగా ఖాళీల వివరాలు ఇవే

తెలంగాణలో మరో 2,440 ఉద్యోగాల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం అనుమతిచ్చింది. విద్యాశాఖ, ఆర్కైవ్స్ శాఖల్లో పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ఆర్థికశాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

1,392 జూనియర్ లెక్చరర్ పోస్టులు, ఇంటర్మీడియట్ విద్యా విభాగంలో 40 లైబ్రేరియన్, 91 ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు, ఆర్కైవ్స్ విభాగంలో 14 పోస్టులు, పాలిటెక్నిక్ కళాశాలల్లో 247 లెక్చరర్, 14 ఇన్ స్ట్రక్టర్, 31 లైబ్రేరియన్, 5 మాట్రన్, 25 ఎలక్టీషియన్, 37 పీడీ పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చింది. కళాశాల విద్యా విభాగంలో 491 లెక్చరర్, 24 లైబ్రేరియన్, 29 ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు భర్తీ చేయనున్నారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags