Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TS: Samoohika Jateeya Geetalapana (Mass Singing of National Anthem)

 

TS: Samoohika Jateeya Geetalapana (Mass Singing of National Anthem)

టీఎస్: ఆగస్టు 16 ఉ.11.30 గంటలకు సామూహిక జాతీయ గీతాలాపన – వివరాలు ఇవే

భారత స్వాతంత్ర్య వజోత్సవ వేడుకల్లో భాగంగా ఆగస్టు 16న ఉదయం 11.30 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి సామూహికంగా జాతీయ గీతాలాపన చేయాలని సీఎస్ సోమేశ్ కుమార్ ఆదేశించారు. ఇందుకోసం ప్రతి కూడలి, ట్రాఫిక్ జంక్షన్ల వద్ద ఏర్పాట్లు చేయాలన్నారు. అలాగే ఆఫీసులు, విద్యాసంస్థల్లో ఎక్కడి వారు అక్కడే నిలబడి గీతాలాపన చేయాలని సూచించారు.

Memo.No.200/Poll.B/2022/2, Dated:10.08.2022

Sub: Swathantra Bharata Vairotsavalu - Telangana Samoohika Jateeya Geetalapana (Mass singing of National Anthem) across the State on 16.08.2022 at 11:30 A.M - Instructions - Reg

Ref:

1. Govt.Memo.No.200/Poll.B/2022-11, Dated:04.08.2022 

2. Govt.Memo.No.200/Poll.B/2022,Dated:09.08.2022.

&&&

In continuation to the Government memo 2nd cited, Samoohika Jateeya Geetalapana (Mass singing of National Anthem) on 16.08.2022 shall be organized at 11:30 A.M.

CLICK FOR PROCEEDINGS

Previous
Next Post »
0 Komentar

Google Tags