AP NMMS 2022-23: All the Details Here
=======================
UPDATE
06-02-2023
Initial
Key Released -
పరీక్ష తేదీ: 05/02/2023
=======================
UPDATE
05-02-2023
పరీక్ష తేదీ: 05/02/2023
QUESTION
PAPER SET -A WITH KEY
=======================
UPDATE
20-01-2023
హాల్ టికెట్లు విడుదల
పరీక్ష తేదీ: 05/02/2023
=======================
2022-23వ సంవత్సరం లో జరగనున్న నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష (NMMS) కొరకు ఆంద్రప్రదేశ్ రాష్ట్రం లోని 8 వ తరగతి చదువుచున్న విద్యార్ధుల నుండి దరఖాస్తులు
ఆహ్వానించబడుచున్నవి. ఈ పరీక్ష వ్రాయుటకు రాష్ట్రం లోని ప్రభుత్వ, జిల్లా పరిషత్, మునిసిపల్, ఎయిడెడ్, 8వ తరగతి నడపబడుచున్న
మండల పరిషత్ ప్రాధమికోన్నత పాఠశాలలు మరియు వసతి సౌకర్యం లేని ఆంధ్రప్రదేశ్ ఆదర్శ
పాఠశాలలలో 8 వ తరగతి చదువుచున్న విద్యార్ధులు
అర్హులు.
పరీక్ష
రుసుము జనరల్ మరియు బి.సి విద్యార్థులకు రూ.100/- మరియు యస్.సి, యస్.టి
విద్యార్థులకు రూ. 50/-లు. పరీక్ష రుసుమును SBI Collect ద్వారా మాత్రమే చెల్లించవలెను.
పూర్తి
వివరముల కొరకు ప్రభుత్వ పరీక్షల సంచాలకుల కార్యాలయపు వెబ్ సైటు నందు మరియు సంబంధిత
జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో తెలుసుకొనగలరు అని ప్రభుత్వ పరీక్షల
సంచాలకులు తెలియజేసారు.
ముఖ్యమైన
తేదీలు:
దరఖాస్తు
ప్రారంభ తేదీ: 30-09-2022
దరఖాస్తు
చివరి తేదీ: 31-10-202215-11-2022, 25-11-2022
పరీక్ష రుసుము చెల్లింపు ప్రారంభ తేదీ: 06-10-2022
పరీక్ష
రుసుము చెల్లించుటకు చివరి తేదీ: 31-10-202215-11-2022, 25-11-2022
పరీక్ష తేదీ: 05-02-2023
=======================
NMMS-NTSE Study Materials 👇
NMMS Previous Question Papers
NMMS Model Grand Test Papers
=======================
0 Komentar