Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Central Bank of India Recruitment 2022: Apply for 110 Officer Posts – Details Here

 

Central Bank of India Recruitment 2022: Apply for 110 Officer Posts – Details Here

సెంట్రల్ బ్యాంకులో 110 స్పెషలిస్ట్ కేటగిరీ పోస్టులు - కేటగిరీ వారీగా ఖాళీలు మరియు దరఖాస్తు వివరాలు ఇవే

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. .. దేశ వ్యాప్తంగా ఉన్న సీబీఐ శాఖల్లో వివిధ స్పెషలిస్ట్ కేటగిరీల కింది పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

మొత్తం ఖాళీల సంఖ్య: 110

కేటగిరీ వారీగా ఖాళీలు:

1. ఐటీ: 38 పోస్టులు

2. ఎకనామిస్ట్: 03 పోస్టులు

3. డేటా సైంటిస్ట్: 01 పోస్టు

4. రిస్క్ మేనేజర్: 21 పోస్టులు

5. ఐటీ ఎస్ఓసీ అనలిస్ట్: 01 పోస్టు

6. ఐటీ సెక్యూరిటీ అనలిస్ట్: 01 పోస్టు

7. టెక్నికల్ ఆఫీసర్ (క్రెడిట్): 15 పోస్టులు

8. క్రెడిట్ ఆఫీసర్: 08 పోస్టులు

9. డేటా ఇంజినీర్: 09 పోస్టులు

10. లా ఆఫీసర్: 05 పోస్టులు

11. సెక్యూరిటీ: 05 పోస్టులు

12. ఫైనాన్షియల్ అనలిస్ట్: 08 పోస్టులు

అర్హత: సంబంధిత విభాగంలో సీఏ, సీఎఫ్ఏ, ఏసీఎంఏ, డిగ్రీ, డిప్లొమా, పీజీ, పీహెచ్ డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు రుసుము: రూ.850, జీఎస్టీ(ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.175, జీఎస్టీ).

ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 28.09.2022.

ఆన్లైన్ రిజిస్టేషన్‌కు చివరి తేదీ: 17-10-2022.

ఇంటర్వ్యూ కాల్ లెటర్ డౌన్లోడ్: నవంబర్ - 2022.

ఇంటర్వ్యూ తేదీ: డిసెంబర్ - 2022.

NOTIFICATION

APPLY HERE

CAREERS PAGE

WEBSITE

Previous
Next Post »
0 Komentar