Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

ECIL Recruitment 2022 – Apply for 284 Trade Apprentice Posts

 

ECIL Recruitment 2022 – Apply for 284 Trade Apprentice Posts

ఈసీఐఎల్-హైదరాబాద్ లో 284 అప్రెంటిస్ షిప్ ఖాళీలు – పూర్తి వివరాలు ఇవే

భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన హైదరాబాద్ లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) కింది అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 284

ఐటీఐ ట్రేడ్ అప్రెంటిషిప్.

విభాగాలు: ఫిట్టర్, ఆర్ అండ్ ఏసీ, ఎంఎంవీ, టర్నర్, మెషినిస్ట్, ఎంఎం టూల్ మెయింటనెన్స్, కోపా, ప్లంబర్, వెల్డర్పెయింటర్ తదితరాలు.

అర్హత: సంబంధిత స్పెషలైజేషన్లో ఐటీఐ ఉత్తీర్ణత. అభ్యర్థులు ఎన్ సీవీటీ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.

వయసు: 18-25 ఏళ్లు మధ్య ఉండాలి.

స్టైపెండ్: నెలకు రూ.7,700-రూ.8,050 వరకు చెల్లిస్తారు.

అప్రెంటిస్ కాలవ్యవధి: 1 ఏడాది ఉంటుంది.

ఎంపిక విధానం: ఐటీఐ మార్కుల మెరిట్ ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. * 70% సీట్లు ప్రభుత్వ ఐటీఐ అభ్యర్థులకు, 30 % సీట్లు ప్రైవేట్ ఐటీఐ అభ్యర్థులకు కేటాయించనున్నారు.

దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 27.09.2022 నుంచి.

దరఖాస్తు చివరి తేది: 10.10.2022.

ధ్రువపత్రాల పరిశీలన: 20.10.2022-28.10.2022

ధువపతాల పరిశీలన వేదిక: ELECTRONICS CORPORATION OF INDIA LIMITED, Corporate Learning & Development Centre (CLDC), Nalanda Complex, TIFR Road, ECIL, Hyderabad - 500 062.

NOTIFICATION

APPLY HERE

JOB DETAILS PAGE

WEBSITE

Previous
Next Post »
0 Komentar