Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

APPSC: Notification Released for 92 Group-1 Posts and 17 AMVI Posts – Details Here

 

APPSC: Notification Released for 92 Group-1 Posts and 17 AMVI Posts – Details Here

ఏపీపీఎస్సీ: గ్రూప్-1 (92 ఖాళీలు) మరియు అసిస్టెంట్ మోటారు వెహికల్ ఇన్ స్పెక్టర్ (17 ఖాళీలు) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల – పూర్తి వివరాలు ఇవే

ఏపీలో గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 92 గ్రూప్-1 ఉద్యోగాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. అక్టోబరు 13 నుంచి నవంబర్ 2వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరించనున్నారు.

రవాణాశాఖలో 17 అసిస్టెంట్ మోటారు వెహికల్ ఇన్ స్పెక్టర్ ఉద్యోగాల భర్తీకి నవంబర్ 2 నుంచి 22వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. నోటిఫికేషన్ల పూర్తి వివరాలు ఏపీపీఎస్సీ వెబ్ సైట్ లో తెలుసుకోవచ్చని అధికారులు వెల్లడించారు.

దరఖాస్తు తేదీలు:

గ్రూప్-1: 13/10/2022 నుండి 02/11/2022 వరకు

అసిస్టెంట్ మోటారు వెహికల్ ఇన్ స్పెక్టర్: 02/11/2022 నుండి 22/11/2022 వరకు

NOTIFICATIONS 👇

GROUP-1

AMVI

WEB NOTE

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags