Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

APPSC Recruitment 2022: Apply for Civil Assistant Surgeon Posts – Details Here

 

APPSC Recruitment 2022: Apply for Civil Assistant Surgeon Posts – Details Here 

ఏపీపీఎస్సీ: మెడికల్ సర్వీసెస్ లో సివిల్ అసిస్టెంట్ సర్జన్ల పోస్టులు - జీత భత్యాలు: నెలకు రూ.61,960- రూ.1,51,370.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ లో సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్ లైన్ దరఖాస్తులు కోరుతోంది. 20/2022 (లిమిటెడ్ రిక్రూట్ మెంట్) నోటిఫికేషన్ కింద ఏడు సివిల్ అసిస్టెంట్ సర్జన్ ఖాళీలను భర్తీ చేయనుంది.

సివిల్ అసిస్టెంట్ సర్జన్ (ఏపీ ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్): 07

అర్హతలు: ఎంబీబీఎస్ ఉత్తీర్ణత.

వయస్సు: 01.07.2022 నాటికి 18 - 42 సంవత్సరాల మధ్య ఉండాలి.

జీత భత్యాలు: నెలకు రూ.61,960- రూ.1,51,370.

ఎంపిక విధానం: రాత పరీక్ష (పేపర్ - 1, పేపర్ - 2), ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా.

దరఖాస్తు రుసుము: రూ.370.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం: 27/10/2022.

ఫీజు చెల్లింపు చివరి తేదీ: 15/11/2022.

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 16/11/2022.

APPLY HERE

NOTIFICATION

WEBSITE

=======================

APPSC Recruitments 2022: వివిధ కేటగిరీల్లోని 378 పోస్టుల భర్తీకి 11 నోటిఫికేషన్లు విడుదల – పూర్తి వివరాలు ఇవే

CLICK HERE

=======================

Previous
Next Post »
0 Komentar