Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Digital Rupee (e₹-R): What is Digital Rupee and How it works? – Details Here

 

Digital Rupee (e₹-R): What is Digital Rupee and How it works? – Details Here

డిజిటల్ రూపాయి (e₹-R): డిజిటల్ రూపాయి అంటే ఏమిటి మరియు అది ఎలా పని చేస్తుంది?

రిటైల్ డిజిటల్ రూపాయి (e₹-R) ప్రయోగాత్మక ప్రాజెక్టును డిసెంబరు 1  రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రారంభించింది. తొలుత 4 నగరాలు అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతానికి ఎస్బీఐ, ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్, ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్లు ఈ లావాదేవీల్లో పాల్గొంటున్నాయి.

ఈ నేపథ్యంలో ఆర్బీఐ ఓ వీడియో విడుదల చేసింది. డిజిటల్ రూపాయి ఎలా పనిచేస్తుంది? దాన్ని ఎలా వినియోగిస్తారు? అనేది వీడియోలో వివరించింది. డిజిటల్ రూపాయి ఎలా ఉండబోతోందన్నది సంక్షిప్తంగా ఇందులో ఆర్బీఐ పేర్కొంది.

PRESS NOTE

Previous
Next Post »
0 Komentar

Google Tags