JEE Main 2023: All the Details Here
జేఈఈ మెయిన్-2023 - పూర్తి వివరాలు ఇవే
======================
UPDATE
07-02-2023
తొలి విడత పరీక్షల ఫలితాలు విడుదల
======================
UPDATE 06-02-2023
JEE MAIN (2023): FINAL PROVISIONAL
ANSWER KEYS Paper 1 – B.E. / B.Tech RELEASED
======================
UPDATE 03-02-2023
CORRECTION
WINDOW
> Correction
in State Code of Eligibility and Category filled in the Online Application Form
> Duration
for Correction: 03 February to 05 February 2023 (upto 5:00 P.M.)
ANSWER
KEYS
Display
of Provisional Answer Keys and Question Paper with Recorded Responses for
Answer Key Challenge.
Duration for Answer Key Challenge: 02 February to 04 February 2023 (upto 7:50 p.m.)
======================
UPDATE 27-01-2023
JEE MAINS: జనవరి 28, 29, 30 తేదీల్లో జరిగే జేఈఈ మెయిన్ పరీక్ష అడ్మిట్ కార్డులు
ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి.
======================
UPDATE 23-01-2023
Morning and Afternoon shifts: January
24, 25, 29, 30, 31 and February 1 (Paper 1, BE/BTech)
Afternoon shift: January 28 (Paper 2,
BArch/BPlanning)
======================
UPDATE
18-01-2023
తొలి విడత పరీక్షలు: జనవరి 24,
25, 27, 28, 29, 30, 31
EXAM CITY
INFORMATION 👇
======================
జేఈఈ మెయిన్-2023 పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు జాతీయ పరీక్షల సంస్థ
(ఎన్టీఏ) అధికారికంగా ప్రకటన విడుదల చేసింది.
తొలి విడత
పరీక్షలు జనవరి 24, 25, 27, 28, 29, 30, 31 తేదీల్లో నిర్వహిస్తామని వెల్లడించింది. రెండో విడత పరీక్షలు ఏప్రిల్ 06 నుంచి 12వ తేదీ వరకు
నిర్వహించనున్నట్లు తెలిపింది.
డిసెంబర్ 15 నుండి జనవరి 12 వరకు తొలి విడత జేఈఈ మెయిన్ దరఖాస్తుల స్వీకరించనున్నట్లు పేర్కొంది. పూర్తి
వివరాల కోసం అధికారిక వెబ్సైట్ను సందర్శించవచ్చని సూచించింది.
======================
======================
0 Komentar