Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Indian Bank Recruitment 2023: Details for 203 Specialist Officers Posts

 

Indian Bank Recruitment 2023: Details for 203 Specialist Officers Posts

ఇండియన్ బ్యాంకులో 203 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు పూర్తి వివరాలు ఇవే

====================

ఇండియన్ బ్యాంకు... దేశ వ్యాప్తంగా ఉన్న ఐబీ శాఖల్లో స్కేల్ 1, 2, 3, 4లలో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోంది.

స్పెషలైజేషన్:

1. ఫైనాన్షియల్ అనలిస్ట్ (క్రెడిట్ ఆఫీసర్): 60 పోస్టులు

2. రిస్క్ ఆఫీసర్: 15 పోస్టులు

3. ఐటీ / కంప్యూటర్ ఆఫీసర్: 23 పోస్టులు

4. ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ: 07 పోస్టులు

5. మార్కెటింగ్ ఆఫీసర్: 13 పోస్టులు

6. ట్రెజరీ ఆఫీసర్ (డీలర్ ఫర్ ట్రెజరీ): 20 పోస్టులు

7. ఫారెక్స్ ఆఫీసర్: 10 పోస్టులు

8. ఇండస్ట్రీ డెవలప్మెంట్ ఆఫీసర్: 50 పోస్టులు

9. హెచార్ ఆఫీసర్: 05 పోస్టులు

మొత్తం ఖాళీల సంఖ్య: 203.

గమనిక: నోటిఫికేషన్ పూర్తిగా చదవండి.

====================

DETAILED NOTIFICATON

APPLY HERE

NOTICE

CAREERS PAGE

WEBSITE

====================

Previous
Next Post »
0 Komentar

Google Tags