Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TSSPDCL Recruitment 2023: All the Details for 1601 Posts

 

TSSPDCL Recruitment 2023: All the Details for 1601 Posts

తెలంగాణ విద్యుత్ శాఖలో 1601 పోస్టుల యొక్క పూర్తి వివరాలు ఇవే

==================

టీఎస్ఎస్‌పిడీసీఎల్ లో 1,601 జూనియర్ లైన్ మ్యాన్, అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులు

హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా గల దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ (టీఎన్ఎస్పీడీసీఎల్)... డైరెక్ట్ ప్రాతిపదికన 1553 జూనియర్ లైన్ మ్యాన్, 48 అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి సంబంధించి సంక్షిప్త ప్రకటనను విడుదల చేసింది. మొత్తం 1601 ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

1. జూనియర్ లైన్ మ్యాన్: 1553 పోస్టులు

అర్హత: పదో తరగతితోపాటు ఐటీఐ (ఎలక్ట్రికల్ ట్రేడ్/ వైర్మ్యాన్) లేదా ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్సు (ఎలక్ట్రికల్ ట్రేడ్) ఉత్తీర్ణులై ఉండాలి.

2. అసిస్టెంట్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్): 48 పోస్టులు

అర్హత: ఇంజినీరింగ్ డిగ్రీ (ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి.

మొత్తం ఖాళీల సంఖ్య: 1,601.

వయోపరిమితి: జూనియర్ లైన్ మ్యాన్ పోస్టులకు 18 నుంచి 35 ఏళ్లు అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులకు 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.

జీత భత్యాలు: జూనియర్ లైన్ మ్యాన్ కు రూ.24340 - రూ.39405. అసిస్టెంట్ ఇంజినీర్ కు రూ.64295-.99345.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. జూనియర్ లైన్ మ్యాన్ ఖాళీలకు రాత పరీక్షతో పాటు పోల్ క్లైంబింగ్ టెస్ట్ నిర్వహిస్తారు.

==================

1) అసిస్టెంట్ ఇంజినీర్లు (ఎలక్ట్రికల్): 48

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 23/02/2023

దరఖాస్తు ప్రక్రియ చివరి తేదీ: 15/03/2023    

హాల్ టికెట్ల డౌన్లోడ్ తేదీ: 24/04/2023

పరీక్ష తేదీ: 30/04/2023

Edit Application Dates: 18-03-2023 to 21-03-2023

EDIT APPLICATION

APPLICATION

PAYMENT

CLICK FOR NOTIFICATION

USER GUIDE FOR AE (ELECTRICAL)

==================

2) జూనియర్ లైన్‌మెన్లు: 1553

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 08/03/2023

దరఖాస్తు ప్రక్రియ చివరి తేదీ: 28/03/2023    

హాల్ టికెట్ల డౌన్లోడ్ తేదీ: 24/04/2023

పరీక్ష తేదీ: 30/04/2023

PAYMENT

APPLICATION

CLICK FOR NOTIFICATION 

==================

PAPER NOTIFICATION

CAREERS PAGE

WEBSITE

==================

Previous
Next Post »
0 Komentar