Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP LAWCET & PGLCET-2023: All the Details Here

 

AP LAWCET & PGLCET-2023: All the Details Here

ఏపీ లాసెట్ & పీజీఎల్ సెట్ -2023: పూర్తి వివరాలు ఇవే

==========================

UPDATE 16-06-2023

ఫలితాలు విడుదల

DOWNLOAD RANK CARD

CLICK FOR RESULTS

WEBSITE

==========================

UPDATE 23-05-2023

ప్రిలిమినరీ ‘కీ’లు విడుదల

RESPONSE SHEETS

MASTER QP WITH PRELIMINARY KEYS

WEBSITE

==========================

UPDATE 15-05-2023

పరీక్ష హాల్ టికెట్లు విడుదల

పరీక్ష తేదీ: 20/05/2023

DOWNLOAD HALL TICKETS

WEBSITE

==========================

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వర్సిటీలు, వాటి అనుబంధ కళాశాలల్లో 2023-2024 విద్యా సంవత్సరానికిగానూ ఎల్‌ఎల్‌బి, ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే లాసెట్, పీజీఎల్ సెట్ ప్రకటన విడుదలైంది. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి తరఫున తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఈ పరీక్షను నిర్వహిస్తోంది.

ఏపీ లా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీ లాసెట్/ ఏపీ పీజీఎల్ సెట్) – 2023:

కోర్సులు:

1) ఎల్‌ఎల్‌బీ

కాలవ్యవధి: మూడేళ్లు / ఐదేళ్లు

2) ఎల్‌ఎల్‌ఎం

కాల వ్యవధి: 2 సంవత్సరాలు

ఎంపిక: ఉమ్మడి ప్రవేశపరీక్ష ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: డిగ్రీ కోర్సుకు ఓసీ అభ్యర్థులు రూ.900, బీసీ అభ్యర్థులు రూ.850, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులు రూ.800. పీజీ కోర్సుకు ఓసీ రూ.1000, బీసీ రూ.950, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులు రూ.900.

ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 23.03.2023.

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 22.04.2023.

హాల్ టికెట్లు విడుదల తేదీ: 15.05.2023  

పరీక్ష తేది: 20.05.2023.

==========================

NOTIFICATION

PAYMENT

APPLY HERE

IMPORTANT DATES

INSTRUCTIONS BOOKLET

MOCK TESTS

WEBSITE

APSCHE WEBSITE

==========================

Previous
Next Post »
0 Komentar

Google Tags