Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP PECET-2023: All the Details Here

 

AP PECET-2023: All the Details Here

ఏపీ పీఈ సెట్ -2023: పూర్తి వివరాలు ఇవే

==========================

UPDATE 21-09-2023

AP PECET-2023: కౌన్సెల్లింగ్ షెడ్యూల్ విడుదల

ఆన్లైన్ రిజిస్ట్రేషన్: 21/09/2023 నుంచి 23/09/2023 వరకు

సర్టిఫికెట్ల వెరిఫికేషన్: 22/09/2023 నుంచి 24/09/2023 వరకు

వెబ్ ఆప్షన్ల ఎంపిక: 26/09/2023 నుంచి 28/09/2023 వరకు

ఆప్షన్లలో మార్పులకు అవకాశం: 29/09/2023

సీట్ల కేటాయింపు: 30/09/2023

కళాశాలలో రిపోర్టింగ్: 03/10/2023 నుంచి 07/10/2023 తేదీలోగా చేయాలి.

CANDIDATE REGISTRATION

NOTIFICATION

COUNSELLING WEBSITE

CETS WEBSITE

==========================

UPDATE 16-06-2023

ఫలితాలు విడుదల

DOWNLOAD RANK CARD

WEBSITE

==========================

UPDATE 27-05-2023

హాల్ టికెట్లు విడుదల

పరీక్ష తేదీ: 31-05-2023 నుండి ప్రారంభం

DOWNLOAD HALL TICKETS

WEBSITE

==========================

రాష్ట్ర వ్యాప్తంగా బీపీఈడీ (బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్), యూజీడీపీఈడీ (అండర్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహిస్తున్న ఏపీపీఈ సెట్-2023 పరీక్షల నోటిఫికేషన్ విడుదల అయ్యింది.

ముఖ్యమైన తేదీలు:

నోటిఫికేషన్ విడుదల తేదీ: 18-03-2023

దరఖాస్తులు ప్రారంభ తేదీ: 23-03-2023

దరఖాస్తుకు చివరి తేదీ: 10-05-2023

హాల్ టికెట్ల డౌన్లోడ్ తేదీ: 27-05-2023

పరీక్ష తేదీ: 31-05-2023 నుండి ప్రారంభం 

==========================

NOTIFICATION

PAYMENT

APPLY HERE

IMPORTANT DATES

COURSES

INSTRUCTION BOOKLET

WEBSITE

APSCHE WEBSITE

==========================

Previous
Next Post »
0 Komentar

Google Tags