Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Kendriya Vidyalaya Recruitment 2023 (Tenali) – Teaching & Non-Teaching Posts - Details Here

 

Kendriya Vidyalaya Recruitment 2023 (Tenali) – Teaching & Non-Teaching Posts - Details Here

కేంద్రీయ విద్యాలయం – తెనాలి లో టీచింగ్ & నాన్-టీచింగ్ పోస్టులు – పూర్తి వివరాలు ఇవే

=======================

తెనాలి లోని కేంద్రీయ విద్యాలయం లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టులు: పీజీటీ, టీజీటీ, పీఆర్టీ, స్టాఫ్ నర్స్, కంప్యూటర్ ఇనస్ట్రక్టర్, స్పోర్ట్స్ కోచ్ & కౌన్సెలర్.

విభాగాలు: హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, కంప్యూటర్ సైన్స్, సోషల్ సైన్స్ & సంస్కృతం.

జీతభత్యాలు: నెలకు రూ.21,250-రూ.27,500 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

ఇంటర్వ్యూ వేదిక: Kendriya Vidyalaya, Jaggadiguntapalem, Chinaravur, Tenali.

ఇంటర్వ్యూ తేది: 24-03-2023 (టీచింగ్ - 9.00 AM నుండి, నాన్-టీచింగ్ – 1.30 PM నుండి)  

రిజిస్ట్రేషన్: 24-03-2023, 9.00 AM నుండి 1.00 PM వరకు  

=======================

NOTIFICATION

PAPER AD

BIODATA FORM PDF

LINK TO FILL BIODATA

WEBSITE

=======================

Previous
Next Post »
0 Komentar

Google Tags