Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

DSC-1998 – Selected List and Counselling Schedule for Recruitment of Qualified Candidates

 

DSC-1998 – Selected List and Counselling Schedule for Recruitment of Qualified Candidates

DSC-1998 క్వాలిఫైడ్ అభ్యర్థుల వివరాలు మరియు కౌన్సిలింగ్ షెడ్యూల్ వివరాలు ఇవే

====================== 

AS ON 11-04-2023

DSC-1998 SELECTED LIST 👇

ANANTAPUR - DSC 1998- SELECTED LIST (MTS)

EG - DSC 1998- SELECTED LIST (MTS)

WG - DSC 1998- SELECTED LIST (MTS)

ELURU - DSC 1998- SELECTED LIST (MTS) (Available in Eluru deo website)

KRISHNA - DSC 1998- SELECTED LIST (MTS)

KURNOOL - DSC 1998- SELECTED LIST (MTS)

NELLORE - DSC 1998- SELECTED LIST (MTS)

PRAKASAM - DSC 1998- SELECTED LIST (MTS)

SRIKAKULAM - DSC 1998- SELECTED LIST (MTS)

VISAKAPATNAM - DSC 1998- SELECTED LIST (MTS)

VIZIANAGARAM- DSC 1998- SELECTED LIST (MTS)

GUNTUR - DSC 1998- SELECTED LIST (MTS)

======================

DEO Websites for all the Districts in AP for Checking 'DSC 1998 Selection Lists for Counselling’ 

CLICK HERE

======================

Memo No.C910/Exams/2010, Dt: 07/04/2023

Sub:- School Education – DSC-1998 – Appointment of 4,072 candidates as SGTs who were qualifed in DSC-1998 on contract basis with Minimum Time Scale (MTS) with terms and conditions – Certain instructions – Issued.

Ref: -

1. 1.G.O.Ms.No.27 School Education (Exams) Dept. Dt: 15/03/2023.

2. File No.CNo910/Exams/2010 (Comp.No.169530) of the School Education Department.

======================

డీఎస్సీ-1998లో అర్హత సాధించిన 4,072 మందికి ఒప్పంద ప్రాతిపదికన ఉద్యోగాలు ఇచ్చేందుకు జిల్లా విద్యాశాఖ అధికారులకు పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఒప్పంద నిబంధనల ప్రకారం సెకండరీ గ్రేడ్ టీచర్లుగా నియమించాలని ఆదేశాలు పేర్కొంది.

కొన్ని ఉమ్మడి జిల్లాల్లో అభ్యర్థులు ఉన్నప్పటికీ పోస్టులు లేనందున ఖాళీలను సర్దుబాటు చేశారు. కొన్ని జిల్లాల్లో అదనంగా ఉన్న ఎస్జీటీ పోస్టులను ఇతర జిల్లాలకు బదిలీ చేశారు. అప్పటి విశాఖపట్నం, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో 2,524 పోస్టులు అదనంగా ఉండగా.. వీటిల్లో 1,381 సీట్లను శ్రీకాకుళం, విజయనగరం, అనంతపురం, గుంటూరు, ప్రకాశం, కడప, కర్నూలుకు బదిలీ చేశారు.

ఒప్పంద నిబంధన ప్రకారం 60ఏళ్లలోపు వారికి మాత్రమే పోస్టింగులు ఇవ్వాలని సూచించింది. బీఈడీ అర్హతతో నియామకాలు పొందిన అభ్యర్థులు ఏడాదిలోపు ఆరు నెలల్లో ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ బ్రిడ్జి కోర్సు పూర్తి చేయాలనే నిబంధన విధించింది.

======================

DOWNLOAD PROCEEDINGS

======================

Previous
Next Post »
0 Komentar

Google Tags