AP: 12th Pay Revision Commission
(PRC) – G.O. Released
ఏపీ: 12వ పీఆర్సీని
నియమిస్తూ రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ - పీఆర్సీ
కమిషన్ చైర్మన్ గా విశ్రాంత ఐఏఎస్ మన్మోహన్ సింగ్
=========================
ఉద్యోగుల
వేతన సవరణకు 12వ పీఆర్సీని నియమిస్తూ
రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పీఆర్సీ కమిషన్ చైర్మన్ విశ్రాంత ఐఏఎస్
మన్మోహన్ సింగ్ నియమించింది. ఏడాదిలోగా పీఆర్సీ కమిషన్ వివిధ అంశాలపై అధ్యయనం చేసి
నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
వివిధ
ప్రభుత్వ శాఖలు, కేటగిరీలకు చెందిన ఉద్యోగులందరి
వివరాలు,
వారికి సంబంధించిన అంశాలతో పాటు స్థానికంగా ఉన్న
పరిస్థితులు, కరవు భత్యంపై అధ్యయనం చేసిన తర్వాత
సిఫార్సులు చేయాలని ప్రభుత్వం సూచించింది.
=========================
Appointment of 12th Pay Revision
Commission – Orders – Issued.
G.O.Ms.No. 68, Dated: 12-07-2023
=========================
0 Komentar