TG: SSC Public
Exams 2025-26 - All the Details
టిజీ: పదవ
తరగతి పబ్లిక్ పరీక్షలు 2025-26 - పూర్తి
వివరాలు ఇవే
=====================
UPDATE 30-04-2026
రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ & సప్లిమెంటరీ పరీక్షలు – పూర్తి వివరాలు ఇవే
ముఖ్యమైన
తేదీలు:
రీకౌంటింగ్ & రీవెరిఫికేషన్ దరఖాస్తు తేదీలు: 30/04/2026 నుంచి 14/05/2026 వరకు
కౌంటింగ్
(ఒక పేపర్ కు) రుసుము: రూ. 500
రీవెరిఫికేషన్
(ఒక పేపర్ కు) రుసుము: రూ. 1000
సప్లిమెంటరీ
పరీక్షల ఫీజు చెల్లింపు తేదీలు: 30/04/2026 నుంచి 14/05/2026 వరకు
సప్లిమెంటరీ
పరీక్షల తేదీలు: 05/06/2026 నుంచి 12/06/2026 వరకు
=====================
UPDATE 29-04-2026
TG పదవ తరగతి పరీక్ష ఫలితాలు విడుదల
తెలంగాణలో
పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. బుధవారం (April 29) మధ్యాహ్నం 2.00 గంటలకు ఫలితాలను విడుదల చేశారు.
RESULTS LINKS 👇
=====================
UPDATE 28-04-2025
తెలంగాణలో
పదవ తరగతి పరీక్షల ఫలితాల విడుదల అప్డేట్ ఇదే
తెలంగాణ
రాష్ట్ర పదవ తరగతి పరీక్ష ఫలితాలను ఈ నెల 29వ
తేదీ మధ్యాహ్నం 2 గంటలకు విడుదల చేయనున్నారు. ప్రభుత్వ సలహాదారు కె.
కేశవ రావు ఈ ఫలితాలను విడుదల చేస్తారు.
రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు మార్చి నెల 14 నుంచి ఏప్రిల్ 13 వరకు జరిగాయి. 5.15 లక్షల మందికి పైగా విద్యార్థులు పరీక్షలు రాశారు.
=====================
UPDATE 05-03-2026
తెలంగాణ పదవ
తరగతి పబ్లిక్ పరీక్షలు 2026 - హాల్ టికెట్లు
విడుదల
పరీక్షల
తేదీలు: మార్చి 14 నుంచి ప్రారంభం (9.30 am to 12.30
pm)
HALL TICKETS OF
REGULAR STUDENTS
HALL TICKETS OF
PRIVATE STUDENTS
HALL TICKETS OF
VOCATIONAL STUDENTS
=====================
తెలంగాణ
రాష్ట్రం లో వచ్చే ఏడాది (2026) పదవ తరగతి పరీక్షల
షెడ్యూల్ విడుదలైంది. మార్చి 14 నుంచి ఏప్రిల్ 16వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర విద్యా
శాఖ షెడ్యూల్ విడుదల చేసింది.
మార్చి 14న ఫస్ట్ లాంగ్వేజ్, 18న సెకెండ్ లాంగ్వేజ్, 23న ఇంగ్లీష్, 28న గణితం, ఏప్రిల్ 2న ఫిజిక్స్, ఏప్రిల్ 7న బయాలజీ, ఏప్రిల్ 13న సోషల్ స్టీడీస్ పరీక్షలు జరగనున్నాయి. ఏప్రిల్ 15న ఒకేషనల్ కోర్సు పేపర్-1 భాషా పీరీక్ష, ఏప్రిల్ 16న ఒకేషనల్ కోర్సు పేపర్-2 భాషా పరీక్ష జరగనుంది.
=====================
టైమ్ టేబుల్:
మార్చి 14:
తెలుగు
మార్చి 18: హిందీ)
మార్చి 23 :
ఇంగ్లిష్
మార్చి 28:
మ్యాథ్స్
ఏప్రిల్ 2: ఫిజిక్స్
ఏప్రిల్ 7: బయోలజీ
ఏప్రిల్ 13: సోషల్ స్టడీస్
=====================
=====================

0 Komentar