Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

ICC Rankings: India with No.1 Ranking in all Three Formats – Details Here

 

ICC Rankings: India with No.1 Ranking in all Three Formats – Details Here

ఐసిసి ర్యాంకింగ్స్: మూడు ఫార్మాట్లలో నంబర్.1 ర్యాంకింగ్‌తో భారత్ రికార్డు – వివరాలు ఇవే

========================

భారత క్రికెట్ సంచలన రికార్డు నమోదు చేసింది. ఒకే సమయంలో అంతర్జాతీయ క్రికెట్ లోని మూడు ఫార్మాట్లలోనూ No.1 జట్టుగా టీమిండియా అవతరించింది. ఇప్పటికే టెస్టులు, టీ20ల్లో అగ్రస్థానంలో ఉన్న భారత్.. శుక్రవారం ఆస్ట్రేలియాపై తొలి వన్డేలో విజయంతో ఈ ఫార్మాట్లోనూ నంబర్వన్ అయింది. పాకిస్థాన్ (115)ను ఒక్క పాయింట్ తేడాతో వెనక్కి నెట్టి భారత్ (116) అగ్రస్థానం సాధించింది.


ఆసియా కప్ లోనే భారత్ వన్డే నంబర్ వన్ కావాల్సింది. కానీ బంగ్లాదేశ్ తో సూపర్-4 మ్యాచ్ లో ఓటమి పాలవడంతో అగ్రస్థానం త్రుటిలో చేజారింది. ఇప్పుడు ఆసీస్ ను ఓడించడంతో No.1 భారత్ చెంతకు చేరింది. దక్షిణాఫ్రికా (2012) తర్వాత మూడు ఫార్మాట్లలో No.1 అయిన జట్టు భారతే.

WEBSITE

========================

Previous
Next Post »
0 Komentar

Google Tags