Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

MrBeast Becomes Most Subscribed YouTuber – Details Here

 

MrBeast Becomes Most Subscribed YouTuber – Details Here

అత్యధిక మంది సబ్ స్క్రైబర్స్ ఉన్న యూట్యూబర్‌గా మిస్టర్ బీస్ట్ – తెలుసుకోవలసిన విషయాలు ఇవే

====================

యూట్యూబ్ చానెల్ లో ప్రపంచం లో అత్యధిక మంది సబ్స్కబర్ లు ఉన్న ఛానల్ గా మిస్టర్ బీస్ట్ (MrBeast) నిలిచింది. భారత మ్యూజిక్ కంపెనీ 'టీ-సిరీస్'ను (T-Series) వెనక్కి నెట్టి ఈ ఘనత సాధించింది.

మిస్టర్ బీస్ట్ చానెల్ కు టీ-సిరీస్ సబ్స్క్రైబర్ల సంఖ్య కంటే 1,608 ఎక్కువ. ఈ సంఖ్యలను పోలుస్తూ మిస్టర్బీస్ట్ ఎక్స్ లో చేసిన పోస్టు కొన్ని గంటల వ్యవధిలోనే 12 మిలియన్ల వ్యూస్, 10 వేల లైక్ లు రావడం గమనార్హం. బిలియనీర్ ఎలాన్ మస్క్ సైతం ఆయన్ని అభినందిస్తూ పోస్ట్ చేశారు. 2024 ఏప్రిల్లో మిస్టర్బీస్ట్ సబ్ స్క్రైబర్ల సంఖ్య 25 కోట్లు దాటింది. దీంతో యూట్యూబ్లో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఛానల్ గా నిలిచింది.

ప్రస్తుతం మిస్టర్ బీస్ట్ చానెల్ కు 27.4 కోట్లకు పైగా సబ్స్కబర్లు ఉన్నారు.

2023లో అత్యధికంగా డబ్బు సంపాదించిన యూట్యూబ్ ఛానల్ మిస్టర్ బీస్ట్ నిలిచింది. సాహసాలూ, వింత స్టంట్లూ చేస్తూ డోనాల్డ్సన్ నడుపుతున్న ఈ ఛానల్ ఆదాయం దాదాపు రూ.680 కోట్లని అంచనా.

====================

MR BEAST YOUTUBE CHANNEL

T-SERIES YOUTUBE CHANNEL

====================

Previous
Next Post »
0 Komentar

Google Tags