AP KGBV Recruitment
2024: Apply for 604 PGT, CRT, PET, Principal & Other Posts – Details Here
ఏపీ కేజీబీవీ
రిక్రూట్‌మెంట్ 2024: ప్రిన్సిపాల్, పీజీటీ, సీఆర్టీ, పీఈటీ మరియు ఇతర ఖాళీలు – మొత్తం ఖాళీలు: 604
=====================
ఆంధ్రప్రదేశ్
సమగ్ర శిక్షా సొసైటీ (పాఠశాల విద్యాశాఖ) ద్వారా నిర్వహించబడుతున్న కస్తూర్బా గాంధీ
బాలిక విద్యాలయాలలో ఖాళీగా ఉన్న బోధనా సిబ్బంది పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన
(కాంట్రాక్ట్) ఒక సంవత్సరం కాలానికి భర్తీ చేయుటకు అర్హులైన మరియు ఆసక్తి కలిగిన
మహిళా అభ్యర్థుల నుండి దరఖాస్తులను కోరడమైనది.
ఖాళీల
వివరాలు:
ప్రిన్సిపాల్
- 10
పీజీటీ - 165
సీఆర్టీ - 163
పీఈటీ - 4
పార్ట్ టైమ్ టీచర్స్
- 165
వార్డెన్ - 53
అకౌంటెంట్ - 44
మొత్తం పోస్టులు: 604 ఖాళీలు
ఆసక్తిగల
మహిళా అభ్యర్థులు తమ ఆన్లైన్ దరఖాస్తులను క్రింది వివరాలు గమనించి దరఖాస్తు చేసుకొనవలెను.
వయోపరిమితి:
ఓపెన్ కేటగిరి అభ్యర్థులకు 18-42 సంవత్సరాలు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 5 సంవత్సరాలు, మాజీ సైనిక
ఉద్యోగినులకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలు
వయోపరిమితి సడలింపు కలదు.
దరఖాస్తు
రుసుము: రూ.250/-లు
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు ప్రారంభ
తేదీ: 26/09/2024
దరఖాస్తు
చివరి తేదీ: 10/10/2024
=====================
=====================
0 Komentar