Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AWES Recruitment 2024: Apply for PGT, TGT & PRT Posts – Details Here

 

AWES Recruitment 2024: Apply for PGT, TGT & PRT Posts – Details Here

ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీల్లో పీజీటీ, టీజీటీ, పీ‌ఆర్‌టీ పోస్టులు – అర్హత మరియు దరఖాస్తు వివరాలు ఇవే  

======================

ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ దేశంలోని వివిధ కంటోన్మెంట్లు, మిలిటరీ స్టేషన్లలోని ఆర్మీ పబ్లిక్ స్కూళ్లలో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:

1. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ),

2. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ),

3. పీఆర్టీ (ప్రైమరీ టీచర్).

అర్హత: పోస్టును అనుసరించి కనీసం 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్/ బీఈడీ/ బీఈఎల్ఈడీ/ పీజీ/ డీఈఎల్ఎస్ఈడీ ఉత్తీర్ణత. - సీటెట్, టెట్ అర్హత సాధించాలి.

వయసు: ఫ్రెషర్స్ 40 ఏళ్లు మించకూడదు. అనబవజ్ఞుల కు 57 ఏళ్లు మించకూడదు.  

ఎంపిక విధానం: ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ, టీచింగ్ స్కిల్స్, కంప్యూటర్ పరిజ్ఞానం ఆధారంగా ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు రుసుము: రూ. 385

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు ప్రారంభ చివరి తేది: 10.09.2024

దరఖాస్తు చివరి తేది: 25.10.2024

అడ్మిట్ కార్డులు విడుదల: 12.11.2024

పరీక్ష తేది: 23.11.2024 & 24.11.2024

ఫలితాలు విడుదల: 10.12.2024

======================

APPLY HERE

NOTIFICATION

WEBSITE

======================

Previous
Next Post »
0 Komentar

Google Tags