Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP: SSC Public Exams 2024-25: All the Details

 

AP: SSC Public Exams 2024-25: All the Details

ఏపీ: పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు 2024-25: పూర్తి వివరాలు ఇవే

==================

UPDATE 15-06-2025

School Wise Reverification / Recounting Details - SSC ASE Examinations MAY 2025

CLICK HERE

SSC ASE School Wise Results / Web Memos MAY 2025

CLICK HERE

==================

UPDATE 12-06-2025

ఏపీ పదవ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల

RESULTS LINK 1

RESULTS LINK 2

MARKS MEMO

CLICK FOR RESULTS ON WHATSAPP

AP BSE WEBSITE  

================== 

UPDATE 16-05-2025

School Wise Reverification / Recounting Results - SSC Public Examinations 2025

CLICK FOR LOGIN

==================

UPDATE 12-05-2025

ఏపీ పదవ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల హాల్ టికెట్లు విడుదల

సప్లిమెంటరీ పరీక్షల తేదీలు: 19/05/2025 నుంచి 28/05/2025 వరకు

DOWNLOAD HALL TICKETS

DOWNLOAD OSSC HALL TICKETS

DOWNLOAD SCHOOL WISE HALL TICKETS

CLICK FOR EXAMS TIME TABLE

DOWNLOAD HALL TICKETS IN WHATSAPP

AP BSE WEBSITE

==================

UPDATE 08-05-2025

School Wise Results / Web Memos Download Option Enabled

CLICK FOR SCHOOL WISE RESULTS / WEB MEMOS

WEBSITE

==================

UPDATE 24-04-2025

రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ & సప్లిమెంటరీ పరీక్షలు – పూర్తి వివరాలు ఇవే

ముఖ్యమైన తేదీలు:

రీకౌంటింగ్‌ & రీవెరిఫికేషన్‌ దరఖాస్తు తేదీలు: 24/05/2025 నుంచి 01/05/2025 వరకు

రీకౌంటింగ్‌ (ఒక పేపర్ కు) రుసుము: రూ. 500

రీవెరిఫికేషన్‌ (ఒక పేపర్ కు) రుసుము: రూ. 1000

సప్లిమెంటరీ పరీక్షల ఫీజు చెల్లింపు తేదీలు: 24/04/2025 నుంచి 30/04/2025 వరకు

సప్లిమెంటరీ పరీక్షల తేదీలు: 19/05/2025 నుంచి 28/05/2025 వరకు

CLICK FOR SSC ASE TIME TABLE

CLICK FOR SSC ASE FEE DUE DATES

ASE PAYMENT

RV-RC LOGIN

RV-RC USER MANUAL

WEBSITE

==================

UPDATE 23-04-2025

పదవ తరగతి పరీక్షలు-2025: ఫలితాలు విడుదల

ఏపీ పదవ తరగతి పరీక్షల ఫలితాలు ఏప్రిల్ 23 (బుధవారం) విడుదలయ్యాయి.

NAME WISE RESULTS

RESULTS LINK 1

RESULTS LINK 2

RESULTS LINK 3

MARKS MEMO

SCHOOL WISE RESULTS

CLICK FOR RESULTS ON WHATSAPP

PRESS NOTE ON RESULTS

AP BSE WEBSITE

LEAP APP

==================

UPDATE 21-04-2025

ఏపీ: పదవ తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాల విడుదల అప్డేట్ ఇదే

ఆంధ్ర ప్రదేశ్ పదవ తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాల విడుదల తేదీ మరియు సమయం వివరాలు ఖరారు అయ్యాయి. ఏప్రిల్ 23 (బుధవారం) ఉదయం 10గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కేవీ శ్రీనివాసులు రెడ్డి వెల్లడించారు. ఈ ఫలితాల తో పాటు ఓపెన్ స్కూల్ పదవ తరగతి & ఇంటర్ ఫలితాలను సైతం విడుదల చేయనున్నట్లు స్పష్టం చేశారు.

ఈ ఫలితాలను అధికారిక వెబ్సైట్ లతో పాటు 'మన మిత్ర' వాట్సప్ & LEAP మొబైల్ యాప్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. LEAP మొబైల్ యాప్ ద్వారా ఉపాధ్యాయులు, విద్యార్థుల లాగిన్ల ద్వారా ఫలితాలు పొందే సౌలభ్యం కల్పించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఏడాది పబ్లిక్ పరీక్షలకు దాదాపు 6లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరైన విషయం తెలిసిందే.

CLICK FOR RESULTS ON WHATSAPP

AP BSE WEBSITE

LEAP APP

==================

PRESS NOTE ON SS EXAM POSTPONEMENT

UPDATE 28-03-2025

సోషల్ స్టడీస్ పరీక్ష తేదీ అప్డేట్

మార్చి 2025, SSC & APOSS పబ్లిక్ పరీక్షల 7వ రోజు నిర్వహణపై DLOలు, RJDSE, DEOలు మరియు ACGEలతో 28-03-2025న సాయంత్రం 05:00 గంటలకు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ మినిట్స్.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 31-03-2025 (సోమవారం) రంజాన్ సందర్భంగా సెలవు దినంగా ప్రకటించింది. కావున సోషల్ స్టడీస్ పరీక్ష 01-04-2025 (మంగళవారం)న నిర్వహించబడుతుంది.

CLICK FOR MINUTES 28-03-2025

==================

AP SSC Public Examinations – 2025: Official Keys – Principles of Valuation (PoV)

CLICK HERE

==================

UPDATE 03-03-2025

ఏపీ: పదవ తరగతి పబ్లిక్ పరీక్షలు 2025 - హాల్ టికెట్లు విడుదల

పరీక్షల తేదీలు: మార్చి 17 నుంచి ప్రారంభం (9.30 am to 12.45 pm)

HALL TICKETS OF REGULAR STUDENTS

HALL TICKETS OF PRIVATE STUDENTS

HALL TICKETS OF OSSC STUDENTS

HALL TICKETS OF OSSC PRIVATE STUDENTS

HALL TICKETS OF VOCATIONAL STUDENTS

SCHOOL WISE HALL TICKETS

EXAM TIME TABLE 2025

PRESS NOTE ON HALL TICKETS

WEBSITE

==================

‘మన మిత్ర’ సర్విస్ ద్వారా వాట్సప్ లో హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోండి  

విద్యార్థులు వాట్సప్ (95523 00009) ద్వారా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకునే సదుపాయం కల్పించింది. 

CLICK HERE FOR WHATSAPP NUMBER

వాట్సాప్ ద్వారా ఇంటర్ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునే విధానం

1. వాట్సాప్ గవర్నెన్స్ ఏపీ నెంబర్ 9552300009 సేవ్ చేసుకోండి.

2. Hi అని టైప్ చేయండి.

3. మనమిత్ర వాట్సాప్ గర్ననెన్స్ నుంచి రిప్లయ్ వస్తుంది.

4. ఆ మెసేజ్లో కిందన సేవను ఎంచుకోండి అనే ఆప్షన్ వస్తుంది.

5. అనంతరం సేవలలో ఒకదానిని ఎంచుకోండి అనే ఆప్షన్ కనిపిస్తుంది బాక్స్ దయచేసి సేవను ఎంచుకోండి అని కనిపిస్తుంది.

6. అక్కడ క్లిక్ చేసి ‘విద్య సేవలు’ అనే ఆప్షన్ సెలక్ట్ చేసుకోండి

7. అనంతరం సెలక్ట్ SSC హాల్ టికెట్ ఆప్షన్ కనిపిస్తుంది.

8. అనంతరం అప్లికేషన్ నంబర్, పుట్టిన తేది వంటి వివరాలు ఎంటర్ చేయండి.

9. మీ హాల్ టికెట్ కనపడుతుంది - డౌన్లోడ్ చేసుకోండి.

==================

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో 2025 లో జరగబోయే పదవ తరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్ ను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. వచ్చే ఏడాది (2025) మార్చి 17 నుంచి 31 (ఏప్రిల్ 1) వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ ప్రకటించింది. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షల జరగనున్నాయి. ఫిజికల్ సైన్స్ & బయోలాజికల్ సైన్స్ పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి 11.40 గంటల వరకు జరుగును.  

టైమ్ టేబుల్

మార్చి 17 - ఫస్ట్ లాంగ్వేజ్ (తెలుగు)

మార్చి 19 - సెకండ్ లాంగ్వేజ్ (హిందీ)

మార్చి 21 - ఇంగ్లీష్

మార్చి 24 - మ్యాథ్స్

మార్చి 26 - ఫిజికల్ సైన్స్

మార్చి 28 - బయోలాజికల్ సైన్స్

మార్చి 31 / ఏప్రిల్ 1  - సోషల్ స్టడీస్

CLICK FOR EXAM TIME TABLE

AP BSE WEBSITE

==================

AP SSC Public Examinations – 2025: సబ్జెక్ట్ వారీగా మోడల్ ప్రశ్న పత్రాలు, బ్లూ ప్రింట్లు & వెయిటేజీ వివరాలు

CLICK HERE

==================

AP SSC Exams 2024-25: New Syllabus - 100 Days Action Plan – Guide Lines & Action Plan

CLICK HERE

==================

10 వ తరగతి పబ్లిక్ పరీక్షల కొరకు అన్ని సబ్జెక్టుల బూస్టర్ నోట్స్ 2024-25 (PSR Digital Books)

CLICK HERE

==================

Previous
Next Post »
0 Komentar

Google Tags