APPSC: Departmental Tests – May 2025
Session - All the Details Here
ఏపిపిఎస్‌సి:
డిపార్ట్‌మెంటల్ టెస్టుల మే 2025 సెషన్ – పూర్తి
వివరాలు ఇవే
======================
UPDATE
20-06-2025
APPSC: డిపార్ట్‌మెంటల్ టెస్టుల మే 2025 సెషన్ పరీక్షల షెడ్యూల్ విడుదల
పరీక్షల తేదీలు: 27/07/2025 నుండి 01/08/2025 వరకు
======================
UPDATE 16-05-2025
APPSC: డిపార్ట్‌మెంటల్ టెస్టుల మే 2025 సెషన్ పరీక్షలు వాయిదా
డిపార్ట్‌మెంటల్
టెస్టుల మే 2025 సెషన్ పరీక్షలు పరిపాలనా కారణాల వలన వాయిదా
వేస్తున్నట్టు ఏపిపిఎస్‌సి తెలిపింది. కొత్త తేదీలను తర్వాత తెలియజేస్తామని కూడా
నేడు (మే 16) విడుదల చేసిన వెబ్ నోట్ లో తెలిపింది.
======================
UPDATE 28-03-2025
APPSC: డిపార్ట్‌మెంటల్ టెస్టుల మే 2025 సెషన్ పరీక్షల షెడ్యూల్ విడుదల
పరీక్షల తేదీలు:
06/06/2025 నుండి 12/06/2025 వరకు
======================
ఏపిపిఎస్‌సి
నిర్వహించే డిపార్ట్‌మెంటల్ టెస్ట్ మే 2025 సెషన్ నోటిఫికేషన్ మార్చి 10 న న విడుదల కానుంది. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో
పనిచేస్తున్న ఉద్యోగులు డిపార్ట్మెంటల్ టెస్టుకు దరఖాస్తు చేసుకోవాలని ఏపీపీఎస్సీ గురువారం
(మార్చి 6) ఓ ప్రకటనలో తెలిపింది.
ముఖ్యమైన
తేదీలు:
నోటిఫికేషన్
విడుదల తేదీ: 10/03/2025
ఆన్‌లైన్‌లో
దరఖాస్తుల ప్రారంభ తేదీ: 12/03/2025
ఆన్‌లైన్‌లో
దరఖాస్తులకు ఆఖరి తేదీ: 01/04/2025
======================
======================
Departmental Tests: డిపార్ట్మెంటల్ టెస్ట్స్ రాసే వారికి ఉపయోగ పడే యాప్స్ - CODES 88&97,
141
======================
Departmental Tests Materials GOT 88, 97
and EOT 141
======================
0 Komentar