BHEL
Recruitment 2025: Apply for 515 Artisans Grade IV Posts - Details Here
భెల్ లో 515 ఆర్టిసన్ గ్రేడ్-IV పోస్టులు - జీతం: నెలకు రూ.29,500 - రూ.65,000 + ఇతర అలవెన్సులు
===================
దేశంలోని ప్రముఖ ఇంజినీరింగ్ సంస్థ అయిన.. భారత హెవీ
ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (BHEL) వివిధ యూనిట్లలో “ఆర్టిసన్ గ్రేడ్-IV" ఖాళీలను భర్తీకీ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 11 తయారీ
యూనిట్లలోని 515 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత గల అభ్యర్థులు
ఆగస్టు 12వ తేదీ లోగా ఆన్లైన్ దరఖాస్తులు చేసుకోవాలి.
పోస్టుల వివరాలు:
1. ఫిట్టర్- 176
2. 305-97
3. టర్నర్- 51
4. మెషినిస్ట్- 104
5. ఎలక్ట్రిషియన్- 65
6. ఎలక్ట్రానిక్స్ మెకానిక్ - 18
7. ఫౌండ్రీమన్- 4
మొత్తం ఖాళీల సంఖ్య: 515
అర్హత: జనరల్, ఓబీసీ అభ్యర్థులకు కనీసం 60%, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు 55% మార్కులతో టెన్త్ ఉత్తీర్ణతతో పాటు ఐటీఐ/ఎన్ఎసీ +
ఎన్ఏసీ కలిగి ఉండాలి.
వయో పరిమితి: 01.07.2025)
జనరల్/ ఈడబ్ల్యూఎస్ వారికి 27 ఏళ్లు, ఓబీసీ వారికి 30 ఏళ్లు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 32 ఏళ్లు మించకూడదు. సంబంధిత ట్రేడ్లో
అనుభవం ఉన్న అభ్యర్థులకు గరిష్ట వయస్సులో 7 సంవత్సరాల
సడలింపు ఉంటుంది.
జీతం: నెలకు రూ.29,500 - రూ.65,000 + ఇతర
అలవెన్సులు. (ప్రారంభంలో ఎంపికైన అభ్యర్థులు తాత్కాలిక ఉద్యోగులుగా ఒక సంవత్సరం
పాటు కనీస వేతనంతో పనిచేయాల్సి ఉంటుంది. ఆ తరువాత ఆర్టిసన్ గ్రేడ్-IV గా రెగ్యులర్ చేస్తారు).
దరఖాస్తు రుసుము: జనరల్/ఓబీసీ / ఈడబ్ల్యూఎస్లకు రూ.1072 (రూ.600 పరీక్ష + రూ.400 ప్రాసెసింగ్
+ GST) ఎస్సీ/ఎస్టీ/
పీడబ్ల్యూబీడీ/ ఎక్ససర్వీస్మెన్ రూ.472 (ప్రాసెసింగ్ ఫీజు మాత్రమే)
ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 16.07.2025.
దరఖాస్తుకు చివరి తేదీ: 12.08.2025.
===================
===================


0 Komentar