AP Teachers Inter-District Transfers 2025:
All the Details Here
ఏపీ: ప్రభుత్వ
ఉపాధ్యాయులు & ప్రధానోపాధ్యాయుల అంతర జిల్లా
బదిలీలు – పూర్తి వివరాలు ఇవే
==================
AP Teachers and Headmasters Inter-District
Transfers in the School Education Department on Spouse and Mutual grounds
ప్రభుత్వ
ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు.. జీవిత భాగస్వామి
ఉద్యోగం చేసే ప్రాంతం, పరస్పర సర్దుబాటు
ప్రాతిపదికన అంతర జిల్లా బదిలీలు పొందేందుకు పాఠశాల విద్యాశాఖ మార్గదర్శ కాలు జారీ
చేసింది. అర్హులైన వారు ఈ నెల 21 నుంచి 24లోపు లీప్ యాప్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
మండల, జిల్లా స్థాయిల్లో దరఖాస్తులను పరిశీలించిన అనంతరం రాష్ట్ర
విద్యాశాఖ డైరెక్టర్ కార్యాలయానికి పంపిస్తారు. ఇక్కడ పరిశీలించిన తర్వాత 30న ప్రభుత్వానికి వెళతాయి. బదిలీకి దరఖాస్తు చేసుకునే వారు
జులై 31
నాటికి కనీసం రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకుని ఉండాలి.
జీవిత భాగస్వామి హెచ్ఓడీ, రాష్ట్ర సచివాలయంలో
పని చేస్తూ ఉంటే ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాలకు
దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
==================
DOWNLOAD
GUIDELINES & SCHEDULE
==================



0 Komentar