JEE Main 2026: All the Details Here
జేఈఈ మెయిన్ 2026 - పూర్తి వివరాలు ఇవే
==================
జేఈఈ మెయిన్ 2026 పరీక్షకు సన్నద్ధమవుతోన్న విద్యార్థులకు NTA అప్డేట్ ఇచ్చింది. రెండు సెషన్లలో నిర్వహించే ఈ కంప్యూటర్
ఆధారిత పరీక్ష ల షెడ్యూల్ ను అక్టోబర్ 19 (ఆదివారం) విడుదల చేసింది.
జనవరి 21 నుంచి 30 తేదీల మధ్య జేఈఈ
మెయిన్ (సెషన్ 1), ఏప్రిల్ 1 నుంచి 10వ తేదీల మధ్య సెషన్
-2 పరీక్షలు పరీక్షలు నిర్వహించనున్నట్లు ఓ ప్రకటనలో
తెలిపింది. అయితే, ఈ పరీక్షలు జరిగే
కచ్చితమైన తేదీలను తర్వాత వెల్లడించనుంది. సెషన్ -1 పరీక్షకు ఈ నెల నుంచే ఆన్లైన్ దరఖాస్తులు వెబ్ సైట్లో అందుబాటులో ఉంచనున్నట్లు
తెలిపింది.
ముఖ్యమైన తేదీలు:
సెషన్ 1 వివరాలు:
ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ: 31-10-2025
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 27-11-2025
పరీక్షల తేదీలు: 21-01-2025 నుంచి 30-01-2025 వరకు
==================
==================


0 Komentar