APPSC: Apply
for 21 Posts in Various Departments – Details Here
ఏపీపీఎస్సీ: ఏపీ లో పలు ప్రభుత్వ విభాగాల్లో 21 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
– వివరాలు ఇవే
====================
ఏపీ లో పలు ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల
భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. 21 పోస్టులను
భర్తీ చేయనున్నట్టు తెలిపింది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం
కల్పించింది.
1. లైబ్రేరియన్ సైన్స్ లో జూనియర్ లెక్చరర్: 2 పోస్టులు
2. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్-II (మహిళ): 1 పోస్టు
3. డ్రాఫ్ట్స్మన్ గ్రేడ్-2 (టెక్నికల్
అసిస్టెంట్) (ఫారెస్ట్ సర్విస్): 12+1 పోస్టులు
4. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (సివిల్): 3 పోస్టులు
5. హార్టికల్చర్ ఆఫీసర్: 2 పోస్టులు
మొత్తం పోస్టులు: 21
ముఖ్యమైన తేదీలు:
మొదటి రెండు నోటిఫికేషన్ల తేదీలు
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ: 17/09/2025
దరఖాస్తు ప్రక్రియ చివరి తేదీ: 07/10/2025
చివరి మూడు నోటిఫికేషన్ల తేదీలు
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ: 18/09/2025
దరఖాస్తు ప్రక్రియ చివరి తేదీ: 08/10/2025
====================
NOTIFICATIONS 👇
JR.
LECTURER IN LIBRARIAN SCIENCE
HOSTEL
WELFARE OFFICER, GRADE-II (WOMEN)
DRAUGHTSMAN
GRADE-II (TECHNICAL ASSISTANT)
ASSISTANT
EXECUTIVE ENGINEER (CIVIL)
====================
====================


0 Komentar