Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

IBPS RRB Recruitment 2025: Apply for 13,217 Officers (Scale-I, II & III) and Office Assistants (Multipurpose) Posts – Details Here

 

IBPS RRB Recruitment 2025: Apply for 13,217 Officers (Scale-I, II & III) and Office Assistants (Multipurpose) Posts – Details Here

ఐబీపీఎస్ ఆర్ఆర్బి XIV నోటిఫికేషన్ క్రింద 13,217 ఆఫీస్ అసిస్టెంట్స్ (మల్టిపర్పస్) & ఆఫీసర్ (స్కేల్ I, II & III) పోస్టులు – పూర్తి వివరాలు ఇవే

====================

ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ (IBPS) సంస్థ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు (RRBs) లో నియామకాల కోసం 13,217 ఖాళీలతో సీఆర్పీ ఆర్ బ్బీ XIV నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామక ప్రక్రియలో ఆఫీస్ అసిస్టెంట్లు (మల్టిపర్పస్), ఆఫీసర్లు (స్కేల్ I, II & III) పోస్టులు భర్తీ చేయనుంది. అర్హత గల అభ్యర్థులు సెప్టెంబర్ 1 నుంచి 29 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆఫీస్ అసిస్టెంట్స్ (మల్టిపర్పస్): 7972

ఆఫీసర్ స్కేల్-I (అసిస్టెంట్ మేనేజర్): 3907

ఆఫీస్ స్కేల్-II (అగ్రికల్చర్ ఆఫీసర్): 50

ఆఫీస్ స్కేల్-II (లా): 48

ఆఫీస్ స్కేల్-II (సీఏ): 69

ఆఫీస్ స్కేల్-II (ఐటీ): 87

ఆఫీసర్ స్కేల్-II (జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్): 854

ఆఫీసర్ స్కేల్ II (మార్కెటింగ్ ఆఫీసర్): 15

ఆఫీసర్ స్కేల్ II (ట్రేజరీ మేనేజర్): 16

ఆఫీసర్ స్కేల్ III: 199

మొత్తం ఖాళీల సంఖ్య: 13,217

అర్హతలు: పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో 50 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ, ఎంబీఏ, సీఏ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం, స్థానిక భాషాలో ప్రావీణ్యం ఉండాలి.

వయో పరిమితి: ఆఫీస్ అసిస్టెంట్కు 18-28 ఏళ్లు; ఆఫీసర్ స్కేల్ కు 18-30 ఏళ్లు; ఆఫీసర్ స్కేల్ IIకు 21- 32 ఏళ్లు; ఆఫీసర్ స్కేల్ కు 21-40 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం:

ఆఫీస్ అసిస్టెంట్: ప్రిలిమినరీ పరీక్ష + మెయిన్స్ పరీక్ష (ఇంటర్వ్యూ లేదు).

ఆఫీసర్ స్కేల్ I: ప్రిలిమినరీ పరీక్ష + మెయిన్స్ పరీక్ష + ఇంటర్వ్యూ .

ఆఫీసర్ స్కేల్ II & III: సింగిల్ ఆన్లైన్ పరీక్ష + ఇంటర్వ్యూ.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా.

దరఖాస్తు ఫీజు: ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ ఈఎస్ఎం/ డీఈఎస్ఎం అభ్యర్థులకు రూ.175; ఇతరులకు రూ.850.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ: 01-09-2025

దరఖాస్తు ప్రక్రియ చివరి తేదీ: 21-09-2025

====================

APPLY HERE

NOTIFICATION

WEBSITE

====================

Previous
Next Post »
0 Komentar

Google Tags