RBI Recruitment 2025: Apply for 120
Grade-B Officer Posts – Details Here
ఆర్బీఐలో 120 గ్రేడ్-బీ ఆఫీసర్ పోస్టులు - జీతం: నెలకు రూ.78,450.
====================
రిజర్వ్
బ్యాంక్ ఆఫ్ ఇండియా విభాగాల్లో ఖాళీగా ఉన్న 120 ఆఫీసర్ గ్రేడ్-బీ ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు సెప్టెంబర్ 10వ తేదీ నుంచి 30 వరకు
ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
1. ఆఫీసర్స్ గ్రేడ్-బీ (జనరల్ కేడర్): 83
2. ఆఫీసర్స్ గ్రేడ్-బీ (డీఈవీఆర్ కేడర్): 17
3. ఆఫీసర్స్ గ్రేడ్-బీ (డీఎస్ఐఎం కేడర్): 20
మొత్తం ఖాళీల
సంఖ్య: 120
అర్హత:
పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ
ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 2025 సెప్టెంబర్ 1వ తేదీ
నాటికి 21 నుంచి 30 ఏళ్లు మించకూడదు.
అభ్యర్థులు 1995 సెప్టెంబర్ 2 కంటే ముందు, 2004 సెప్టెంబర్ 1 తరువాత జన్మించి ఉండరాదు.
జీతం: నెలకు
రూ.78,450.
దరఖాస్తు
ప్రక్రియ: ఆన్లైన్ ఆధారంగా.
ఎంపిక
విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్ దరఖాస్తు
ప్రారంభ తేదీ: 10/09/2025.
ఆన్లైన్
దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 30/09/2025.
====================
====================


0 Komentar