Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

SSC Recruitment 2025: Apply for 3073 Sub Inspector Posts (Delhi Police) – Details Here

 

SSC Recruitment 2025: Apply for 3073 Sub Inspector Posts (Delhi Police) – Details Here

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ దిల్లీ పోలీస్, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ లో 3,073 సబ్-ఇన్‌స్పెక్టర్ పోస్టులు - జీతం: నెలకు రూ.35,400 - రూ.1,12,400 .

===================

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ దిల్లీ పోలీస్, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ లో 3,073 సబ్-ఇన్స్పెక్టర్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి గల పురుషులు, మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

Staff Selection Commission

Sub-Inspector in Delhi Police and Central Armed Police Forces Examination, 2025

ఢిల్లీ పోలీస్‌లో సబ్-ఇన్‌స్పెక్టర్ (ఎగ్జిక్యూటివ్) (పురుషులు): 142

ఢిల్లీ పోలీస్‌లో సబ్-ఇన్‌స్పెక్టర్ (ఎగ్జిక్యూటివ్) (మహిళలు): 70

CAPFలలో సబ్-ఇన్‌స్పెక్టర్ (జనరల్ డ్యూటీ) (పురుషులు & మహిళలు): 2861

మొత్తం ఖాళీలు: 3073  

అర్హత: పోస్టులను అనుసరించి ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.

ఎత్తు: పురుషులు 170 సెంటీమీటర్లు, మహిళలు 165 సెంటీమీటర్లు ఉండాలి. చెస్ట్ 80 నుంచి 85 సెం.మీ ఉండాలి.

వయోపరిమితి: 2025 ఆగస్టు 1వ తేదీ నాటికి 20 నుంచి 25 ఏళ్లు ఉండాలి. ఎస్సీ, ఎస్టీకి 5 ఏళ్లు ఓబీసీకి 3 ఏళ్లు, ఈఎస్ఎం అభ్యర్థులకు 3 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

జీతం: నెలకు రూ.35,400 - రూ.1,12,400 .

ఎంపిక: రాత పరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (పీఎస్), ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ (పీఎన్బీ) ఆధారంగా.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్లైన్ ద్వారా.

దరఖాస్తు ఫీజు: రూ.100. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు ఫీజు లేదు.

ముఖ్యమైన తేదీలు:  

ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 26-09-2025.

ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ: 16-10-2025.

===================

NOTIFICATION

LOGIN

SSC APP

WEBSITE

===================

Previous
Next Post »
0 Komentar

Google Tags