SSC Recruitment 2025: Apply for 7,565 Constable Posts (Delhi Police) – Details Here
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ దిల్లీ పోలీస్ సర్విస్ లో 7,565 కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) పోస్టులు – జీతం: నెలకు రూ.21,700 - రూ. 69,100.
=====================
స్టాఫ్
సెలక్షన్ కమీషన్ ద్వారా 7,565 దిల్లీ పోలీస్
సర్వీస్ కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) ఖాళీల నియామకానికి నోటిఫికేషన్ విడుదల
చేసింది. అర్హత గల పురుష, మహిళా అభ్యర్థుల
నుంచి దరఖాస్తులను కోరుతోంది.
Staff Selection
Commission
Constable
(Executive) Male and Female in Delhi Police Examination, 2025
1. కానిస్టేబుల్
(ఎగ్జిక్యూటివ్) (పురుషులు): 4,408
2. కానిస్టేబుల్
(ఎగ్జిక్యూటివ్) (మహిళలు): 2,496
3. కానిస్టేబుల్
(ఎగ్జిక్యూటివ్) పురుషులు [ఎక్స్-సర్వీస్ మెన్ (ఇతరులు)]: 285
4. కాని
స్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) పురుషులు [ఎక్స్-సర్వీస్మెన్ (కమాండో)]: 376
మొత్తం
పోస్టుల సంఖ్య: 7,565
అర్హతలు:
అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10+2 (సీనియర్ సెకండరీ) ఉత్తీర్ణులై ఉండాలి.
దిల్లీ
పోలీస్ సిబ్బంది కుమారులు/కుమార్తెలు, బ్యాండ్స్మెన్, బగ్లర్స్, మౌంటెడ్
కానిస్టేబుల్స్ తదితరులకు అర్హతలో సడలింపు ఉంటుంది. పురుష అభ్యర్థులు తప్పనిసరిగా
పీఈ&ఎంటీ తేదీ నాటికి చెల్లుబాటు అయ్యే ఎల్ఎంవీ (మోటార్ సైకిల్
లేదా కారు) డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
వయోపరిమితి: 01-07-2025 నాటికి 18- 25 మధ్య ఉండాలి.
ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు
వయోసడలింపు వర్తిస్తుంది.
జీతం: నెలకు
రూ.21,700
- రూ. 69,100.
ఎంపిక
ప్రక్రియ: కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఫిజికల్
ఎండ్యూరెన్స్, మెజర్మెంట్ టెస్ట్ (PE&MT), మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా.
దరఖాస్తు
ఫీజు: రూ.100. ఎస్సీ/ఎస్టీ, ఎక్సెసర్వీస్మెన్, మహిళలు, దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు లేదు.
దరఖాస్తు
విధానం: ఆన్లైన్ ద్వారా.
ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 22-09-2025.
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ: 21-10-2025.
=====================
=====================


0 Komentar