EEMT-2026: Educational Epiphany Merit
Test 2026 – All the Details Here
ఎడ్యుకేషనల్
ఎపిఫనీ - రాష్ట్ర స్థాయి మెరిట్ టెస్ట్ 2026 – పూర్తి వివరాలు ఇవే
===================
UPDATE 08-12-2025
EEMT-2026
(Educational Epiphany) - రాష్ట్ర స్థాయి మెరిట్ టెస్ట్ -
ప్రిలిమనరీ పరీక్ష ఫలితాలు విడుదల
===================
7, 10 తరగతుల విద్యార్థులకు మెరిట్ టెస్ట్
ఎడ్యుకేషనల్
‘ఎపిఫని'
స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఎడ్యుకేషనల్ ఎపిఫని మెరిట్
టెస్ట్ 2026 పరీక్షల షెడ్యూల్, రిజిస్ట్రేషన్
లింక్,
క్యూఆర్ కోడ్ ను విడుదల చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో 7, 10 తరగతులు చదువుతున్న విద్యార్థులు నవంబర్ 14 లోపు క్యూఆర్
కోడ్ స్కాన్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చని తెలిపారు.
సిలబస్
డిసెంబరు
నెలాఖరు వరకు ఉన్న సిలబస్ నుంచి 80 శాతం ప్రశ్నలు
ఉంటాయని,
మిగిలిన 20 శాతం జనరల్
నాలెడ్జ్,
ఆప్టిట్యూడ్ ఉంటాయి.
ముఖ్యమైన
తేదీలు:
రిజిస్ట్రేషన్ చివరి తేదీ: 14/11/2025
మాక్ టెస్ట్ (ప్రిలిమనరీ): 29/11/2025
ప్రిలిమనరీ
పరీక్ష తేదీ: 06/12/2025
మెయిన్స్ రిజిస్ట్రేషన్
తేదీలు: 08/12//2025 నుండి 12/12/2025 వరకు
మాక్ టెస్ట్ (మెయిన్స్): 20/12/2025
మెయిన్స్
పరీక్ష తేదీ: 27/12/2025
===================
===================


0 Komentar