AP TET OCTOBER 2025: ALL THE DETAILS
ఏపీ ఉపాధ్యాయ
అర్హత పరీక్ష (టెట్) అక్టోబర్ 2025 : పూర్తి వివరాలు ఇవే
====================
UPDATE
03-12-2025
AP TET October
2025: హాల్ టికెట్లు విడుదల.
పరీక్షల తేదీలు: 10/12/2025 నుండి 21/12/2025 వరకు
====================
AP TET October 2025: Mock Tests
====================
====================
ఆంధ్ర ప్రదేశ్
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్ 2025) నోటిఫికేషన్
శుక్రవారం (అక్టోబర్ 24) విడుదల అయ్యింది. డిసెంబరు 10న పరీక్ష నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది జనవరి 19న ఫలితాలు ప్రకటించనున్నారు.
కంప్యూటర్
బేస్డ్ ఆన్లైన్ పరీక్షల నోటిఫికేషన్, సమాచార
బులెటిన్,
పరీక్షల షెడ్యూలు, సిలబస్, అభ్యర్థులకు సూచనలు, విధి
విధానాల్ని వెబ్సైట్ లో ఉంచామని టెట్ కన్వీనర్ ఎంవీ కృష్ణారెడ్డి ఒక ప్రకటనలో
తెలిపారు.
సందేహాలుంటే
సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు: 8121947387, 8125046997, 7995649286, 7995789286,
9963069286, 6281704160
====================
ముఖ్యమైన
తేదీలు:
నోటిఫికేషన్
విడుదల తేదీ: 24/10/2025
దరఖాస్తు
రుసుము చెల్లింపు ప్రారంభ తేదీ: 24/10/2025
దరఖాస్తు
రుసుము చెల్లింపు చివరి తేదీ: 23/11/2025
దరఖాస్తు
ప్రక్రియ ప్రారంభ తేదీ: 24/10/2025
దరఖాస్తు
ప్రక్రియ చివరి తేదీ: 23/11/2025
మాక్ టెస్ట్
ప్రారంభ తేదీ: 25/11/2025
హాల్
టికెట్లు విడుదల తేదీ: 03/12/2025
పరీక్షల
తేదీలు: 10/12/2025 నుండి ప్రారంభం
ప్రిలిమినరీ
కీ లు విడుదల తేదీ: 02/01/2026 నుండి
‘కీ’
అభ్యంతరాల స్వీకరణ తేదీలు: 02/10/2026 నుండి 09/02/2026 వరకు
తుది కీ
విడుదల తేదీ: 13/01/2026
ఫలితాలు
విడుదల తేదీ: 19/01/2026
====================
SYLLLABUS, STRUCTURE AND CONTENT
SYLLABUS IN TELUGU
====================
AP TET: ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష నిర్వాహణకు మార్గదర్శకాలతో కూడిన ప్రభుత్వ
ఉత్తర్వులు (G.O) జారీ
====================


0 Komentar