Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

IPL Mini Auction 2026: Final List of Players after Auction - Details Here

 

IPL Mini Auction 2026: Final List of Players after Auction - Details Here

ఐపీఎల్‌ మినీ వేలం 2026: వేలం తర్వాత అన్నీ జట్ల  ఆటగాళ్ల జాబితా ఇదే

===================

ఐపీఎల్ 2026 మినీ వేలం ముగిసింది. అన్ని జట్లు కొంతమంది ఆటగాళ్లను రిటైన్ చేసుకోగా.. మరికొంత మందిని వేలంలో కొనుగోలు చేశాయి. పది ఫ్రాంచైజీలు తమ పూర్తిస్థాయి జట్లను సిద్ధం చేసుకున్నాయి. 


అత్యధికంగా కామెరూన్ గ్రీన్ రూ.25.20 కోట్లు, మతీశ పతిరనను రూ. 18 కోట్లతో కేకేఆర్ సొంతం చేసుకుంది. ఇక దేశవాళీ క్రికెటర్లు కార్తిక్ శర్మ, ప్రశాంత్ వీర్ జాక్ పాట్ కొట్టారు. తెలుగు కుర్రాడు అమన్ రావ్   రూ. 30 లక్షల బేస్ దక్కించుకున్నాడు. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం వెన్నంపల్లికి చెందిన అమన్ను రాజస్థాన్ రాయల్స్ తీసుకుంది.

మరి ఏ జట్టులో ఎవరెవరున్నారో చూద్దామా....

1. చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings)

కొనుగోలు చేసిన ఆటగాళ్లు:

కార్తిక్ శర్మ (రూ.14.20 కోట్లు), ప్రశాంత్ వీర్ (రూ.14.20 కోట్లు), అకేల్ హోసేన్ (రూ. 2 కోట్లు), మాథ్యూ షార్ట్ (రూ.1.5 కోట్లు), అమన్ ఖాన్ (రూ. 40 లక్షలు), సర్ఫరాజ్ ఖాన్ (రూ. 75 లక్షలు), మాట్ హెన్రీ (రూ.2 కోట్లు), రాహుల్ చాహర్ (రూ.5.2 కోట్లు), జాక్ ఎడ్వర్డ్స్ (రూ. 3 కోట్లు), జాక్ ఫౌల్స్ (రూ. 75 లక్షలు).

రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు:

అన్షుల్ కాంబోజ్, గుర్జప్నీత్ సింగ్, జేమీ ఓవర్టన్, ఎంఎస్ ధోనీ, ముకేష్ చౌదరి, నాథన్ ఎల్లిస్, నూర్ అహ్మద్, రామకృష్ణ ఘోష్, సంజు శాంసన్ (ట్రేడ్), రుతురాజ్ గైక్వాడ్, శివమ్ దూబె, శ్రేయస్ గోపాల్, ఖలీల్ అహ్మద్, ఆయుష్ మాత్రే, డెవాల్డ్ బ్రెవిస్, ఉర్విల్ పటేల్.

 

2. దిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals)

కొనుగోలు చేసిన ఆటగాళ్లు:

బెన్ డకెట్ (రూ.2 కోట్లు), డేవిడ్ మిల్లర్ (రూ.2 కోట్లు), అకిబ్ నబీ (రూ.8.4 కోట్లు), పాథుమ్ నిశాంక (రూ.5 కోట్లు), లుంగి ఎంగిడి (రూ.2 కోట్లు), పృథ్వీ షా (రూ.75 లక్షలు), సాహిల్ పరేఖ్ (రూ.30 లక్షలు), కైల్ జేమిసన్ (రూ.2 కోట్లు).

రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు:

అభిషేక్ పోరెల్, అజయ్ మండల్, అశుతోష్ శర్మ, అక్షర్ పటేల్, దుష్మంత చమీర, కరుణ్ నాయర్, కేఎల్ రాహుల్, కుల్దప్ యాదవ్, మాధవ్ తివారీ, మిచెల్ స్టార్క్, ముకేశ్ కుమార్, నితీష్ రాణా (ట్రేడ్), సమీర్ రిజ్వీ, టి. నటరాజన్, త్రిపురణ విజయ్, ట్రిస్టన్ స్టబ్స్, విప్రాజ్ నిగమ్. 


3. ముంబయి ఇండియన్స్ (Mumbai Indians)

కొనుగోలు చేసిన ఆటగాళ్లు:

క్వింటన్ డికాక్ (రూ.కోటి), డానిష్ మలేవార్ (రూ. 30 లక్షలు), మహ్మద్ ఇజార్ (రూ. 30 లక్షలు), అథర్వ అంకోలేకర్ (రూ. 30 లక్షలు), మయాంక్ రావత్ (రూ. 30 లక్షలు).

రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు:

అల్లా ఘజన్ఫర్, అశ్వనీ కుమార్, కార్బిన్ బాష్, దీపక్ చాహర్, హార్దిక్ పాండ్య, జస్ప్రీత్ బుమ్రా, మయాంక్ మార్కండే (ట్రేడ్), మిచెల్ శాంట్నర్, నమన్ ధీర్, రఘు శర్మ, రాజ్ అంగద్ బావా, రాబిన్ మింజ్, రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టన్, శార్దూల్ ఠాకూర్ (ట్రేడ్), షెర్ఫాన్ రూథర్ఫోర్డ్ (ట్రేడ్), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, ట్రెంట్ బౌల్ట్, విల్ జాక్స్ 

4. సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad)

కొనుగోలు చేసిన ఆటగాళ్లు:

లియామ్ లివింగ్టన్ (రూ.13 కోట్లు), సలీల్ అరోరా (రూ.1.5 కోట్లు), శివంగ్ కుమార్ (రూ.30 లక్షలు), సాకిబ్ హుస్సేన్ (రూ.30 లక్షలు), ఓంకార్ తర్మలే (రూ.30 లక్షలు), అమిత్ కుమార్ (రూ.30 లక్షలు), ప్రఫులే హింగే (రూ.30 లక్షలు), క్రెయిన్స్ (రూ.30 లక్షలు), శివమ్ మావి (రూ.75 లక్షలు).

రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు:

అభిషేక్ శర్మ, అనికేత్ వర్మ, బ్రెడన్ కార్స్, ఎషాన్ మలింగ, హర్ష్ దూబె, హర్షల్ పటేల్, హెన్రిచ్ క్లాసెన్, ఇషాన్ కిషన్, జల్దేవ్ ఉనద్కత్, కమిందు మెండిస్, నితీశ్ కుమార్ రెడ్డి, పాట్ కమిన్స్, స్మరన్ రవిచంద్రన్, ట్రావిస్ హెడ్, జిషన్ అన్సారీ. 

5. కోల్కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders)


కొనుగోలు చేసిన ఆటగాళ్లు:

కామెరూన్ గ్రీన్ (రూ. 25.20 కోట్లు), ఫిన్ అలెన్ (రూ. 2 కోట్లు), తేజస్వి సింగ్ (రూ.3 కోట్లు), మతీశ పతిరన (రూ.18 కోట్లు), ముస్తాఫిజుర్ రెహ్మాన్ (రూ. 9.2 కోట్లు), టిమ్ సీఫెర్ట్ (రూ. 1.5 కోట్లు), ప్రశాంత్ సోలంకి (రూ.30 లక్షలు), కార్తీక్ త్యాగి (రూ. 30 లక్షలు), రాహుల్ త్రిపాఠి (రూ. 75 లక్షలు), సార్థక్ రంజన్ (రూ. 30 లక్షలు), దక్ష్ కమ్రా (రూ. 30 లక్షలు), రుచిన్ రవీంద్ర (రూ.2 కోట్లు), ఆకాశ్ దీప్ (రూ. 1 కోటి).

రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు:

అజింక్య రహానె, అంగ్ క్రిష్ రఘువంశీ, అనుకుల్ రాయ్, హర్షిత్ రాణా, మనీష్ పాండే, రమణ్ దీప్ సింగ్, రింకు సింగ్, రోమన్ పావెల్, సునీల్ నరైన్, ఉమ్రాన్ మాలిక్, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తి.

 

6. రాజస్థాన్ రాయల్స్ (Rajasthan Royals)

కొనుగోలు చేసిన ఆటగాళ్లు:

రవి బిష్ణోయ్ (రూ.7.4 కోట్లు), ఆడమ్ మిల్నే (రూ.2.4 కోట్లు), సుశాంత్ మిశ్రా (రూ. 90 లక్షలు), విఘ్నేష్ పుతుర్ (రూ.30 లక్షలు), యశ్ రాజ్ పుంజా (రూ.30 లక్షలు), రవి సింగ్ (రూ. 95 లక్షలు), అమన్ రావు (రూ.30 లక్షలు), బ్రిజేష్ శర్మ (రూ. 30 లక్షలు), కుర్దీప్ సేన్ (రూ.75 లక్షలు).

రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు:

ధ్రువ్ జురెల్, డొనావన్ ఫెరీరా (ట్రేడ్), జోఫ్రా ఆర్చర్, క్వేనా మఫాకా, లువాన్ డ్రే ప్రిటోరియస్, నాంద్రీ బర్గర్, రవీంద్ర జడేజా (ట్రేడ్), రియాన్ పరాగ్, సామ్ కరన్ (ట్రేడ్), సందీప్ శర్మ, షిమ్రోన్ హెట్మయర్, శుభమ్ దూబె, తుషార్ దేశ్పాండే, వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్, యుధ్విర్ చరక్. 

7. లఖ్ నవూ సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants)

కొనుగోలు చేసిన ఆటగాళ్లు:

ముకుల్ చౌదరి (రూ.2.6 కోట్లు), వానిందు హసరంగా (రూ.2 కోట్లు), అన్రిచ్ నోకియా (రూ.2 కోట్లు), నమన్ తివారీ (రూ. కోటి), అక్షత్ రఘువంశీ (రూ.2.2 కోట్లు), జోష్ ఇంగ్లిస్ (రూ. 8.6 కోట్లు).

రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు:

అబ్దుల్ సమద్, ఐదెన్ మార్ క్రమ్, ఆకాశ్ సింగ్, అర్జున్ టెందూల్కర్ (ట్రేడ్), అర్షిన్ కులకర్ణి, అవేశ్ ఖాన్, ఆయుష్ బదోని, దిగ్వేష్ రాఠీ, హిమ్మత్ సింగ్, మణిమారన్ సిద్ధార్థ్, మాథ్యూ బ్రీడ్జ్కే, మయాంక్ యాదవ్, మహ్మద్ షమీ (ట్రేడ్), మిచెల్ మార్ష్, మోసిన్ ఖాన్, నికోలస్ పూరన్, ప్రిన్స్ యాదవ్, రిషబ్ పంత్, షాబాజ్ అహ్మద్. 

8. పంజాబ్ కింగ్స్ (Punjab Kings)

కొనుగోలు చేసిన ఆటగాళ్లు:

కూపర్ కునెలి (రూ.3 కోట్లు), బెన్ డ్వార్టుయిస్ (రూ.4.4 కోట్లు) ప్రవీణ్ దూబె (రూ.30 లక్షలు).

రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు:

ఆర్ష దీప్ సింగ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, హర్నూర్ పన్ను, హర్ ప్రీత్ బ్రార్, లాకీ ఫెర్గూసన్, మార్కో యాన్సెన్, మార్కస్ స్టాయినిస్, మిచ్ ఓవెన్, ముషీర్ ఖాన్, నేహాల్ వధేరా, ప్రభసిమ్రన్ సింగ్, ప్రియాంశ్ ఆర్య, పైలా అవినాష్, శశాంక్ సింగ్, శ్రేయస్ అయ్యర్, సుర్యాంక్ షెడ్గే, విష్ణు వినోద్, వైశాక్ విజయకుమార్, జేవియర్ బార్టెట్, యశ్ ఠాకూర్, యుజ్వేంద్ర చాహల్. 

9. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bengaluru)

కొనుగోలు చేసిన ఆటగాళ్లు:

వెంకటేశ్ అయ్యర్ (రూ.7 కోట్లు), జాకబ్ డఫీ (రూ.2 కోట్లు),సాత్విక్ దేస్వాల్ (రూ.30 లక్షలు), మంగేశ్ యాదవ్ (రూ.5.2 కోట్లు), జోర్డాన్ కాక్స్ (రూ.75 లక్షలు), విక్కీ ఓస్వాల్ (రూ.30 లక్షలు), విహాన్ మల్హోత్రా (రూ.30 లక్షలు), కాన్షిక్ చౌహాన్ (రూ.30 లక్షలు).

రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు:

అభినందన్ సింగ్, భువనేశ్వర్ కుమార్, దేవ్త్ పడిక్కల్, జాకబ్ బెతెల్, జితేశ్ శర్మ, జోష్ హేజిల్ వుడ్, కృనాల్ పాండ్య, నువాన్ తుషార, ఫిల్ సాల్ట్, రజత్ పాటిదార్, రసిఖ్ దార్ సలామ్, రొమారియో షెఫర్డ్, సుయాశ్ శర్మ, స్వప్నిల్ సింగ్, టిమ్ డేవిడ్, విరాట్ కోహ్లి, యశ్ దయాళ్. 

10. గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans)

కొనుగోలు చేసిన ఆటగాళ్లు:

జేసన్ హోల్డర్ (రూ. 7 కోట్లు), అశోక్ శర్మ (రూ.90 లక్షలు), టామ్ బాంటన్ (రూ.2 కోట్లు), పృథ్వీరాజ్ యర్రా (రూ.30 లక్షలు), ల్యూక్ వుడ్ (రూ.75 లక్షలు).

రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు:

అనుజ్ రావత్, గ్లెన్ ఫిలిప్స్, గుర్నూర్ సింగ్ బ్రార్, ఇషాంత్ శర్మ, జయంత్ యాదవ్, జోస్ బట్లర్, కగిసో రబాడ, కుమార్ కుశాగ్రా, మానవ్ సుతార్, మహ్మద్ సిరాజ్, మహ్మద్ అర్షద్ ఖాన్, నిశాంత్ సింధు, ప్రసిద్ధ కృష్ణ, సాయి కిశోర్, రాహుల్ తెవాతియా, రషీద్ ఖాన్, సాయి సుదర్శన్, షారుక్ ఖాన్, శుభ్మన్ గిల్, వాషింగ్టన్ సుందర్.

===================

Previous
Next Post »
0 Komentar

Google Tags