AP Government Cleared Pending Bills for Government
Employees & Contractors
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు మరియు కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లుల చెల్లింపు
===================
ఆంధ్ర ప్రదేశ్
ప్రభుత్వ ఉద్యోగులు & వివిధ పనులు
చేపట్టిన కాంట్రాక్టర్లకు ప్రభుత్వం సంక్రాంతి పండుగకి కానుక ఇచ్చింది. డీఏ, వివిధ రకాల పెండింగ్ బిల్లులను ఆర్థిక శాఖ క్లియర్ చేసింది.
> డీఏ, డీఆర్ ఎరియర్స్, కాంట్రాక్టర్ల
బిల్లుల చెల్లింపునకు రూ.2,653 కోట్లు,
> పెండింగ్ లో ఉన్న
డీఏ,
డీఆర్ ఎరియర్స్ కోసం రూ.1,100 కోట్లు,
> పోలీసులకు
ఇవ్వాల్సిన సరెండర్ లీవులకు రూ.110 కోట్లు,
> ఈఏపీ, నాబార్డ్, సాస్కీ, సీఆర్ఎస్ఐఎఫ్ పనులకు రూ.1,243 కోట్లు,
> నీరు-చెట్టు బిల్లు
లకు 40 కోట్లు మంజూరు చేసింది.
దీంతో మొత్తం
5.7
లక్షల మందికి లబ్ధి చేకూరనుంది.
===================

0 Komentar