Flipkart Republic Day Sale' 2026: Dates
Announced – Details Here
ఫ్లిప్
కార్ట్ ' రిపబ్లిక్ డే సేల్' 2026: తేదీలు మరియు ఆఫర్ ల వివరాలు ఇవే
==================
ఫ్లిప్కార్ట్
కొత్త ఏడాదిలో తొలి సేల్ నిర్వహించబోతోంది. ఫ్లిప్కార్ట్ ‘రిపబ్లిక్ డే సేల్’ పేరుతో ఈ సేల్ నిర్వహించనుంది.
జనవరి 17 నుంచి ఇది ప్రారంభం కానుంది.
ఎప్పటివరకు అనేది వెల్లడించలేదు. ప్లస్, బ్లాక్
మెంబర్లకు 24 గంటల ముందే ఈ సేల్ అందుబాటులో
ఉంటుందని కంపెనీ పేర్కొంది.
సేల్లో
భాగంగా హెచీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొనుగోళ్లపై 10 శాతం డిస్కౌంట్ లభిస్తుందని ఫ్లిప్కార్ట్ పేర్కొంది. ఏయే
ఉత్పత్తులపై డిస్కౌంట్లు ఉంటాయనే దాని వివరాలు మాత్రం వెల్లడించలేదు. స్మార్ట్ఫోన్, ల్యాప్టాప్లు, బ్లూటూత్
స్పీకర్లు, ట్రూ వైర్లెస్ హెడ్ఫోన్స్, రిఫ్రిజిరేటర్లు, వాషింగెమెషీన్లు, ట్యాబ్లెట్లు వంటి ఉత్పత్తులపై ఆఫర్లు ఉండనున్నాయి. సేల్
తేదీ దగ్గర పడ్డాక ఆఫర్ల వివరాలను వెల్లడించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి
మైక్రో సైట్ ను అందుబాటులోకి తెచ్చింది.
==================
==================



0 Komentar