SBI Recruitment 2026: Apply for 2273
Circle Based Officer (CBO) Posts – Details Here
ఎస్బీఐలో 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులు - వేతనం: నెలకు రూ.48,480 - రూ.85,590.
====================
స్టేట్
బ్యాంక్ ఆఫ్ ఇండియా లో రెగ్యులర్ ప్రాతిపదికన దేశ వ్యాప్తంగా వివిధ సర్కిళ్లలో
ఖాళీగా ఉన్న 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్స్ ఉద్యోగాల
భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత గల అభ్యర్థులు 2026 జనవరి 29వ తేదీ నుంచి
ఫిబ్రవరి 18 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు
చేసుకోవచ్చు.
పోస్ట్ పేరు:
సర్కిల్ బేస్డ్ ఆఫీసర్లు
మొత్తం ఖాళీల
సంఖ్య: 2,273
అర్హత:
పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి
డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు, స్థానిక భాషలో రాయడం, చదవడం వచ్చి ఉండాలి. పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 2025 డిసెంబర్ 31వ తేదీ
నాటికి 21 ఏళ్ల నుంచి 30 ఏళ్లు
ఉండాలి. ఓబీసీకి 3 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీకి 5 ఏళ్లు, పీడబ్ల్యూబీడీ
అభ్యర్థులకు 10 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
వేతనం: నెలకు
రూ.48,480
- రూ.85,590 .
దరఖాస్తు
ప్రక్రియ: ఆన్లైన్ ద్వారా.
దరఖాస్తు
ఫీజు: జనరల్/ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.750. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు లేదు.
ఎంపిక
విధానం: ఆన్లైన్ ఎగ్జామినేషన్, స్క్రీనింగ్, ఇంటర్వ్యూ, స్థానిక భాష పరీక్ష
ఆధారంగా.
ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్ దరఖాస్తు
ప్రారంభ తేదీ: 29/01/2026
ఆన్లైన్
దరఖాస్తు కు చివరి తేదీ: 18/02/2026
====================
====================


0 Komentar