Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

UCO Bank Recruitment 2026: Apply for 173 Generalist & Specialist Posts – Details Here

 

UCO Bank Recruitment 2026: Apply for 173 Generalist & Specialist Posts – Details Here

యూకో బ్యాంక్ లో 173 జనరలిస్ట్ అండ్ స్పెషలిస్ట్ ఆఫీసర్స్ పోస్టులు - వేతనం: నెలకు పోస్టులకు రూ.48,480 - రూ.93,960.

=====================

యుకో బ్యాంక్ 2026-27 సంవత్సరానికి 173 జనరలిస్ట్ అండ్ స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

1. JMGS-I (Junior Management Grade Scale-I): 130 ఖాళీలు

2. MMGS-II (Middle Management Grade Scale-II): 43 ఖాళీలు

మొత్తం ఖాళీల సంఖ్య: 173

అర్హతలు: అభ్యర్థులు ప్రభుత్వ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి బ్యాచిలర్ డిగ్రీ, బీఈ/ బీటెక్/ఎంసీఏ/ఎంఎస్సీ/ ఎంబీఏ/ సీఏ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

వయోపరిమితి: 01.10.2026 నాటికి జేఎంజీఎస్ పోస్టులకు 20 నుంచి 30 ఏళ్లు; ఎంఎంజీఎస్ పోస్టులకు 22 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

వేతనం: నెలకు జేఎంజీఎస్ పోస్టులకు రూ.48,480 - రూ. 85,920; ఎంఎంజీఎస్ పోస్టులకు రూ.64,820 - రూ.93,960.

ఎంపిక విధానం: ఆన్లైన్ రాత పరీక్ష, స్క్రీనింగ్/గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవాలి.

పరీక్ష ఫీజు: ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ అభ్యర్థులకు రూ.175; ఇతరులకు రూ.800.

ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 13/01/2026.

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 02/02/2026.

=====================

NOTIFICATION

APPLY HERE

CAREER PAGE

WEBSITE

=====================

Previous
Next Post »
0 Komentar

Google Tags