Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP Budget 2026-27: శాసనసభలో బడ్జెట్‌ కేటాయింపు లోని ముఖ్యాంశాలు ఇవే

 

AP Budget 2026-27: శాసనసభలో బడ్జెట్‌ కేటాయింపు లోని ముఖ్యాంశాలు ఇవే

=====================

ఏపీ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. శాసనసభలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. రూ.3.32 లక్షల కోట్లతో బడ్జెట్ ను సభ ముందుకు తీసుకొచ్చారు.

=====================

బడ్జెట్ కేటాయింపులు వివరాలు ఇవే

> రాజధాని అమరావతి నిర్మాణానికి రూ.6 వేల కోట్లు.

> విద్యుత్ రంగానికి రూ.13,934 కోట్లు.

> రోడ్లు, పోర్టు, ఎయిర్పోర్టులకు రూ.13,546 కోట్లు.

> పరిశ్రమలకు రూ.3,161 కోట్లు.

> సర్దుబాటు నిధి కి రూ.1,500 కోట్లు.

> వీబీ జీ రామ్ జీకి రూ.8365 కోట్లు.

> గృహ నిర్మాణ రంగానికి రూ.5,451 కోట్లు.

> ఎన్టీఆర్ వైద్య సేవకు రూ.4000 కోట్లు.

> జల్ జీవన్ కు రూ.4,000 కోట్లు.

> 'స్వచ్ఛ భారత్ మిషన్ కు రూ.1,037 కోట్లు.

> విశాఖ ఆర్థిక ప్రాంతానికి రూ.28,000 కోట్లు.

> రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్ కు రూ.30,000 కోట్లు.

> ప్రతి జిల్లాకు ప్రత్యేక సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్.

> పాఠశాల విద్యాశాఖ - రూ. 32,308 కోట్లు.

> పంచాయతీరాజ్- రూ. 22,942 కోట్లు.

> వ్యవసాయం, అనుబంధ రంగాలు - రూ. 13,598 కోట్లు.

> అన్నదాత సుఖీభవ - రూ.6,660 కోట్లు.

> పోలవరం- రూ. 6,105 కోట్లు.

> హోంశాఖ- రూ. 9,165 కోట్లు.

> మున్సిపల్ శాఖ-రూ. 14,539 కోట్లు.

> జలవనరుల శాఖ రూ. 18,224 కోట్లు.

> హాస్టళ్లు, గురుకులాలకు రూ.300 కోట్లు.

> విద్యార్థులకు ఉపకారవేతనాలకు రూ.3,836 కోట్లు.

> మధ్యాహ్న భోజన పథకం.. రూ.2,161 కోట్లు.

> ఎన్టీఆర్ భరోసా.. రూ.27,719 కోట్లు.

 ===================== 

BUDGET SPEECH (TELUGU)

BUDGET SPEECH (ENGLISH)

AP BUDGET 2026-27 WEBSITE

AP BUDGEST WEBSITE

AP FINANCE WEBSITE

=====================

Previous
Next Post »
0 Komentar

Google Tags