Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP: 1st Class Admissions in Pvt (Un-Aided) Schools with RTE Act 2009 for Academic Year 2026-27

 

AP: 1st Class Admissions in Pvt (Un-Aided) Schools with RTE Act 2009 for Academic Year 2026-27

ఏపీ: ప్రైవేట్ (అన్ -ఎయిడెడ్) పాఠశాలల్లో RTE Act 2009 ప్రకారం పేద విద్యార్దులకు 1వ తరగతిలో ఉచిత సీట్లు కేటాయింపు - పూర్తి వివరాలు ఇవే

===================

విద్యా హక్కు చట్టం - 2009, సెక్షన్ 12(1) C ప్రకారం 2026-27 విద్యా సంవత్సరమునకు గాను, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న మరియు బలహీన వర్గాల పిల్లలకు రాష్ట్రంలోని వారి నివాస సమీప ప్రాంతంలో అన్ని ప్రైవేటు ఆన్ ఎయిడెడ్ పాఠశాలలో 1వ తరగతిలో 25% సీట్లు కేటాయించుట జరిగినది.

ముఖ్యమైన తేదీలు:  

దరఖాస్తు తేదీలు: 20-02-2026 to 10-03-2026

లాటరీ ఫలితాల తేదీ: 25-03-2026

పాఠశాలల ద్వారా ప్రవేశాల నిర్వహణ తేదీలు: 13-04-2026 to 23-04-2026

===================

APPLY HERE

RTE ADMISSIONS WEBSITE

CSE WEBSITE

===================

IMP DATES, GUIDELINES & FAQs

COMMUNICATION ORDER

DAMC 2026-27

INSTRUCION - I

INSTRUCTIONS - II

NOTIFICATION 2026-27

SPO NCPCR

STATE SOP 2026-27

PHAMPLET

POSTER

RTE BANNER

===================

Latest
Previous
Next Post »
0 Komentar

Google Tags