AP PECET-2026: All the Details Here
ఏపీ పీఈ సెట్
-2026:
పూర్తి వివరాలు ఇవే
=======================
రాష్ట్ర
వ్యాప్తంగా బీపీఈడీ (బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్), డీపీఈడీ (డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్) కోర్సుల్లో
ప్రవేశాలకు నిర్వహిస్తున్న ఏపీపీఈ సెట్-2026 పరీక్షల నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
ముఖ్యమైన
తేదీలు:
దరఖాస్తులు
ప్రారంభ తేదీ: 13-02-2026
దరఖాస్తుకు
చివరి తేదీ: 30-04-2026
హాల్ టికెట్ల
డౌన్లోడ్ తేదీ: 28-05-2026
పరీక్ష తేదీలు:
03-06-2026 నుండి 08-06-2026 వరకు
=======================
=======================


0 Komentar