TG Draft Electoral Roll after SIR 2026 Released
‘సర్’ 2026 అనంతరం తెలంగాణ ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల
===================
తెలంగాణలో ప్రత్యేక
సమగ్ర సవరణ (సర్) 2026 చేపట్టాక ముసాయిదా
ఓటరు జాబితా విడుదలైంది. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో)
సుదర్శన్ రెడ్డి మీడియా సమావేశం
నిర్వహించి వివరాలను వెల్లడించారు. 92 లక్షల మందికి నోటీసులు ఇస్తామన్నారు.
73 లక్షల మంది ఏఎస్ఓ (ఆబ్సెంట్, షిప్టెడ్, డూప్లికేట్) జాబితాలో ఉన్నారని సీఈవో తెలిపారు. నోటీసులు
అందుకున్న వ్యక్తులకు సెప్టెంబర్ 16 వరకు గడువుందని.. ఆలోపు సమాధానం ఇవ్వాలని చెప్పారు. ఎవరి ఓట్లు అయినా లేకపోతే
ఫారం 6ఏ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. ముసాయిదా
జాబితాను ఎన్నికల అధికారులు అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు.
ముసాయిదా
జాబితా విడుదల తేదీ: 17/08/2026
అభ్యంతరాలు
స్వీకరణ చివరి తేదీ: 16/09/2026
తుది జాబితా
విడుదల తేదీ: 19/10/2026
CLICK FOR DRAFT
ELECTORAL ROLL
===================
ఓటరు
జాబితాలో తప్పులు ఉంటే ఇలా చేయండి!
> ‘సర్’ అనంతరం ముసాయిదా (Draft) ఓటరు జాబితాలో పేరు
లేనివారు,
కొత్త ఓటర్లు Form 6 నింపి దరఖాస్తు చేసుకోవచ్చు.
> NRIలు Form
6Aతో ఇండియాలో ఓటరుగా నమోదు చేసుకోవచ్చు.
> NRIలు Form
7 ద్వారా ఓటరు జాబితాలో ఉన్న పేరును తొలగించడం/పేరు
నమోదుపై అభ్యంతరం తెలపవచ్చు.
> అడ్రస్ మార్పు, వివరాల సవరణ, EPIC కార్డు మార్పు, PwD మార్కింగ్ కోసం Form 8తో దరఖాస్తు
చేసుకోవచ్చు.
===================
NOTES ON PDF ROLL:
1. Electoral Rolls have been stored in
.PDF Format.
2. To view Electoral Rolls, Acrobat
Reader must be installed in your computer. (If you do not have Acrobat Reader
in your system, download acrobat reader free version from internet.)
3. Pop-Up Window shall be allowed to
view PDF Files (Tools.... PopUp Blocker.... TurnOff PopUp Blocker)
4. Mozilla Firefox Web Browser is
preferable to view the Electoral Rolls.
===================



0 Komentar