Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited.

INTERIM RELIEF (I. R.) RATES

INTERIM RELIEF (I. R.) RATES 20%

  •  ఏపీ ఉద్యోగులకు 20శాతం మధ్యంతర భృతి
  • ఏపీ ఉద్యోగులకు శుభవార్త. 
  • రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు గత కొంతకాలంగా ఎదురు చూస్తున్న మధ్యంతర భృతిపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం. 
  • ఉద్యోగులకు 20శాతం మధ్యంతర భృతి ఇచ్చేందుకు అంగీకారం.
  • కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం ప్రారంభం. 
  • ఎన్నికల కోడ్‌ సమీపిస్తున్నందున వివిధ వర్గాలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న అంశాలపై తుది నిర్ణయం తీసుకునే దిశగా కేబినెట్‌ కసరత్తు. 
  • ఈక్రమంలో మధ్యంతర భృతిపై సీఎం నిర్ణయం. 
  • ప్రభుత్వం ఇప్పటికే ఈ అంశంపై అశితోష్‌ మిశ్రా నేతృత్వంలో కమిటీ ఏర్పాటు. 
  • ఉద్యోగులకు ఎంతమేర ఐఆర్‌ ఇవ్వాలనే అంశంపై ఈ కమిటీ అధ్యయనం చేసింది. 
  • 40 నుంచి 45 శాతం వరకూ మధ్యంతర భృతి ఇవ్వాలని ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్‌. 
  • సుదీర్ఘ చర్చల అనంతరం... 20 శాతం ఐఆర్‌ ఇచ్చేందుకు సీఎం అంగీకారం. 
  • ఇదే అంశాన్ని కేబినెట్‌లో చర్చించి ఆమోద ముద్రవేయనున్నారు.

INTERIM RELIEF (I. R.) RATES 20%,INTERIM RELIEF RATES 20%,AP INTERIM RELIEF (I. R.) RATES 20%,AP INTERIM RELIEF RATES LATEST,NEW-INTERIM RELIEF (I. R.) RATES,AP NEW-INTERIM RELIEF (I. R.) RATES,AP LATEST IR RATES,AP LATEST INTERIM RELIEF
Previous
Next Post »

1 comment