Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP DSC 2024: All the Details Here

 


AP DSC 2024: All the Details Here

ఏపీ డీఎస్సీ 2024: పూర్తి వివరాలు ఇవే

======================

UPDATE 30-03-2024

AP DSC TET 2024: ఫలితాలు & పరీక్షల అప్డేట్

ఏపీ: డీఎస్సీఉపాధ్యాయ నియామక పరీక్ష (టెట్)ల విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏపీలో ఎన్నికల కోడ్ ముగిసేంత వరకూ డీఎస్సీ పరీక్షటెట్ పరీక్షా ఫలితాల వెల్లడిని వాయిదా వేయాలని సూచించింది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనా... కోడ్ ముగిసే వరకు టెట్ ఫలితాలు &  డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలని ఆదేశించారు.

======================

UPDATE 11-03-2024

AP DSC 2024: సవరించిన డీఎస్సీ పరీక్షల షెడ్యూల్ విడుదల

పరీక్ష సెంటర్ల ఎంపిక వెబ్ ఆప్షన్స్: 20/03/2024 నుండి

హాల్ టికెట్ల విడుదల: 25/03/2024 నుండి   

పరీక్షల తేదీలు: 30/03/2024 నుండి 30/04/2024 వరకు

SGTs: 30/03/2024 నుండి 03/04/2024 వరకు

SAs and Others

ప్రాథమిక పరీక్ష - ఇంగ్లీష్ ప్రొఫీషియన్సీ టెస్టు (టీజీటీ, పీజిటి & ప్రిన్సిపల్): 07/04/2024

స్కూల్ అసిస్టెంట్, టీజీటీ, పీజిటి, ఫిజికల్ డైరెక్టర్, ప్రిన్సిపల్ డీఎస్సీ పరీక్ష: 13/04/2024 నుండి 30/04/2024 వరకు  

CLICK FOR EXAMINATION SCHEDULE

WEBSITE

======================

DSC-2024: Amendment to The AP TRT for the Posts of SAs and SGTs - Scheme of Selection Rules, 2024

CLICK FOR E-GAZETTE

REFERENCE:

G.O.12, Dated: 12.02.2024

DOWNLOAD G.O.12

G.O.MS.NO: 22, Dated: 06.03.2024

DOWNLOAD G.O.22

======================

UPDATE 04-03-2024

ఏపీ టెట్, టీఆర్టీ (DSC) షెడ్యూల్ పై నేటి (మార్చి 4) హైకోర్టు తీర్పు ఇదే

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో ప్రస్తుతం జరుగుతోన్న టెట్ మరియు టీఆర్టీ (DSC) పరీక్షల షెడ్యూల్ లో మార్పు చెయ్యాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. పరీక్షల మధ్య 4 వారాల సమయం ఉండాలని, రాత పరీక్ష తర్వాత 'కీ'పై అభ్యంతరాల స్వీకరణకూ సమయం ఇవ్వాలని సూచించింది.

ఇప్పటిదాకా ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం మార్చి 14 న టెట్ ఫలితాలు విడుదల అవుతాయి. మార్చి 15 నుండి టీఆర్టీ (DSC) పరీక్షలు ప్రారంభం అవుతాయి. అయితే ఇప్పుడు హైకోర్టు ఆదేశాల ప్రకారం ఈ షెడ్యూల్ లో మార్పులు జరిపి కొత్త షెడ్యూల్ ను విడుదల అవుతుందని తెలిస్తోంది.  

======================

UPDATE 21-02-2024

దరఖాస్తు రుసుము చెల్లింపు చివరి తేదీ: 25-02-2024

దరఖాస్తు ప్రక్రియ చివరి తేదీ: 25-02-2024

Press Note Released on Clarification & Extension Dates on DSC-2024 

CLCK FOR PRESS NOTE

Roster G.O 77 Gazette

WEBSITE   

======================

AP DSC-2024: Post Wise & Management Wise Vacancies Details with Roster Points

CLICK HERE

======================

ఆంధ్ర ప్రదేశ్ లో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైంది. నేడు (ఫిబ్రవరి 7) విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ నోటిఫికేషన్ విడుదల చేస్తూ వివరాలు వెల్లడించారు.

ఈ నోటిఫికేషన్ ద్వారా 6,100 టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.  ఈ ప్రక్రియ ఫిబ్రవరి 12 నుంచి ప్రారంభం అయ్యి ఏప్రిల్ 15న ఫలితాల విడుదల తో ముగుస్తుందని తెలియచేసారు.

పోస్టుల వారీగా వివరాలు:

మొత్తం పోస్టులు: 6100  

ముఖ్యమైన తేదీలు:

నోటిఫికేషన్ విడుదల తేదీ: 12-02-2024

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ: 12-02-2024

దరఖాస్తు రుసుము చెల్లింపు చివరి తేదీ: 21-02-2024, 25-02-2024

దరఖాస్తు ప్రక్రియ చివరి తేదీ: 22-02-2024, 25-02-2024

హాల్ టికెట్ల విడుదల తేదీ: 05-03-2024

పరీక్షల తేదీలు: 15-03-2024 నుండి 30-03-2024 వరకు

తొలి ‘కీ’ విడుదల తేదీ: 31-03-2024   

తొలి ‘కీ’ మీద అభ్యంతరాల స్వీకరణ చివరి తేదీ: 03-04-2024

తుది ‘కీ’ విడుదల తేదీ: 08-04-2024   

ఫలితాలు విడుదల తేదీ: 15-04-2024   

======================

Notification & Information Bulletin (School Education- SGT & SA)       

NOTIFICATION

INFORMATION BULLETIN

G.O.11

======================

Notification & Information Bulletin (Residential Schools- PGT, TGT & PRINCIPALS)

NOTIFICATION

INFORMATION BULLETIN

G.O.12

======================

PAYMENT

APPLY HERE

SCHEDULE

SYLLABUS

CANDIDATE LOGIN

WEBSITE   

======================

AP DSC-2024: G.O. Released on Apprenticeship for a Period of 2 Years – Details Here - G.O.Rt.No:56, Dated: 09/02/2024

CLICK HERE

======================

Previous
Next Post »
0 Komentar

Google Tags