Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

APOSS: SSC & Inter Examinations 2023-24 – All the Details Here

 

APOSS: SSC & Inter Examinations 2023-24 – All the Details Here

సార్వత్రిక విద్యా పీఠం: 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ పరీక్షల పూర్తి వివరాలు ఇవే

=====================

UPDATE 30-04-2024

APOSS: సప్లిమెంటరీ పరీక్షల ఫీజు, దరఖాస్తు తేదీలు & పరీక్షల టైమ్ టేబుల్ వివరాలు ఇవే

APOSS - జూన్ (సప్లిమెంటరీ) 2024 పరీక్షల ఫీజు చెల్లింపు తేదీలు: 29/04/2024 నుండి 04/05/2024 వరకు 

APOSS - జూన్ (సప్లిమెంటరీ) 2024 పరీక్షల తేదీలు: 01/06/2024 నుండి 08/06/2024 వరకు 

FEE PAYMENT LINK

CLICK FOR JUNE-2024 EXAMS TIME TABLE

PRESS NOTE ON FEES DETAILS

WEBSITE

=====================

UPDATE 25-04-2024

APOSS: పదవ తరగతి మరియు ఇంటర్ పరీక్షలు మార్చి-2024: ఫలితాలు విడుదల

CLICK FOR SSC RESULTS

CLICK FOR INTER RESULTS

WEBSITE

=====================

APOSS:  రీ-కౌంటింగ్, రీ-వెరిఫికేషన్ & సప్లిమెంటరీ పరీక్షల ఫీజు & తేదీల వివరాలు ఇవే

రీ-కౌంటింగ్, రీ-వెరిఫికేషన్ ఫీజు చెల్లింపు గడువు తేదీలు: 29/04/2024 నుండి 10/05/2024 వరకు

APOSS - జూన్ (సప్లిమెంటరీ) 2024 పరీక్షల ఫీజు చెల్లింపు తేదీలు: 29/04/2024 నుండి 04/05/2024 వరకు  

APOSS - జూన్ (సప్లిమెంటరీ) 2024 పరీక్షల తేదీలు: 01/06/2024 నుండి 08/06/2024 వరకు  

CLICK FOR JUNE-2024 EXAMS TIME TABLE

PRESS NOTE ON FEES DETAILS

=====================

UPDATE 11-03-2024

APOSS: 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ పరీక్షల హాల్ టికెట్లు విడుదల

పరీక్ష తేదీలు: 18/03/2024 నుండి 26/03/2024 వరకు

DOWNLOAD 10TH CLASS HALL TICKETS

DOWNLOAD INTER HALL TICKETS

DOWNLOAD INTER PRACTICAL HALL TICKETS

HALL TICKETS MAIN PAGE

EXAMS TIME TABLE

WEBSITE

=====================

సార్వత్రిక విద్యా పీఠం 2023-24 విద్యా సంవత్సరం కి సంభంధించిన పరీక్షల టైమ్ టేబుల్ మరియు పరీక్షల రుసుము చెల్లింపు తేదీలు విడుదల అయ్యాయి.  

పది, ఇంటర్మీడియట్ పరీక్షలను మార్చి 18 నుంచి 27 వరకు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పరీక్షలు ఉంటాయి.  ప్రాక్టికల్ పరీక్షలు మార్చి 30 నుంచి ఏప్రిల్ 3 వరకు ఆదివారం సైతం నిర్వహిస్తారు.  

ముఖ్యమైన తేదీలు:

పరీక్ష రుసుము చెల్లింపు ప్రారంభ తేదీ: 05/01/2024

పరీక్ష రుసుము చెల్లింపు చివరి తేదీ: 19/01/2024  

పరీక్ష రుసుము చెల్లింపు చివరి తేదీ (అపరాధ రుసుము తో): 03/02/2024

పరీక్ష తేదీలు: 18/03/2024 నుండి 27/03/2024 వరకు

=====================

EXAMS TIME TABLE

EXAMS FEE DUE DATES

PAYMENT LINK

WEBSITE

=====================

Previous
Next Post »
0 Komentar

Google Tags