Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

New student details insertion in child info cse website


New student details insertion in child info cse website

CHILD INFO NEW STUDENT DETAILS INSERTION SCREEN SHOTS



కొత్త గా స్కూల్ లో చేరిన పిల్లలు ని CSE WEBSITE  లో ఎలా నమోదు చెయ్యాలి??
➥ముందు cse. ap. gov. in లోకి వెళ్ళండి.
➥Passward,  user id,   captcha code నమోదు చేయండి.సబ్మిట్ నొక్కండి.
➥student information system పై క్లిక్ చేయండి.

 ➥స్క్రీన్ పై కనిపించే వాటిలో child info ను select చేయండి.
➥ఇందులో New student insert ను  క్లిక్ చేయండి.
➥ స్క్రీన్ పై కనిపించే box లో పిల్లవాని ఆధార్ నెంబర్ ను Enter చేయండి. Submit నొక్కండి.
➥ వెంటనే స్క్రీన్ పై New student details కనిపిస్తాయి.
➥ఇందులో ఉన్న అన్ని కాలమ్స్ పూర్తి చేసి చివర్లో ఉన్న update ఆప్షన్ నొక్కండి.
➥వెంటనే పిల్లవాని పేరు ఆ తరగతి లోకి వచ్చేస్తుంది.
➥ఈ పద్దతి లో ఏ క్లాస్ లో నైనా పిల్లవాడిని మనం కొత్త గా చేర్చుకోవచ్చు.
New student details insertion in child info cse website,student details,cse website,student details updation,child info students updation,New admission details upload in child info site,andhra pradesh student data base
Previous
Next Post »
0 Komentar

Google Tags