Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP Police Constable Final Results

AP Police Constable Final Results

పోలీసు కానిస్టేబుల్‌ పరీక్ష తుది ఫలితాలు
పోలీసు కానిస్టేబుల్‌ పరీక్ష తుది ఫలితాలను ఏపీ పోలీసుశాఖ సోమవారం విడుదల చేసింది. మొత్తం 64,575మందికి గాను 58,007మంది అర్హత సాధించినట్లు రాష్ట్ర పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఓ ప్రకటనలో పేర్కొంది. అభ్యర్థుల ఓఎంఆర్‌ షీట్లను మంగళవారం బోర్డు వెబ్‌ సైట్‌లో పెడతామని చైర్మన్‌ కుమార్‌ విశ్వజీత్‌ పేర్కొన్నారు. జవాబు పత్రాలను పునఃపరిశీలన కోరేవారు రూ.1000 ఫీజుతో ఈ నెల 30 నుంచి ఆగస్టు 1లోపు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.

పోలీసు కానిస్టేబుల్‌ పరీక్ష తుది ఫలితాలను తెలుసుకొనుటకు క్రింది link ను ఉపయోగించండి.
AP Police Constable Final Results CLICK HERE
For official website CLICK HERE
Previous
Next Post »
0 Komentar

Google Tags