Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Chinnari Nestam August-2019 Childrens e-magazine

Chinnari Nestam August-2019 Childrens e-magazine


"చిన్నారి నేస్తం" గొట్టిగుండాల చిన్నారుల ఆగష్టు-2019 ఈ-మాసపత్రిక
'చిన్నారి నేస్తం' గొట్టిగుండాల చిన్నారుల ఈ-మాసపత్రిక  ప్రధాన సంపాదకులు : వెలుగోటి నరేష్ , మం..ప్ర. పాఠశాల, గొట్టిగుండాల బి.సి., కొండాపురం మం.
'చిన్నారి నేస్తం' గొట్టిగుండాల చిన్నారుల ఈ-మాసపత్రిక లో చిన్నారుల చే స్వయంగా రాయబడిన భారత స్వాతంత్ర్య దినోత్సవం, మన జాతీయ పతాకం, ఆస్ట్రిచ్ ( ఉష్ట్ర పక్షి ) గురించి వివరణ. ఇంకనూ తమాషా లెక్కలు, తమాషా గణితం, గమత్తైన గణితం, పొడుపు కథలు, శతక పద్యం భోజనం చేసేటప్పుడు చిన్నారులు పాటించవలసిన నియమాలు , వాక్యాల్లో సంఖ్యలు, సామెతల్లో శరీర భాగాలు, మీకు తెలుసా.......?, పెన్సిల్ పొట్టును ఉపయోగించి మా పాఠశాల విద్యార్థులు తయారు చేసిన నమూన, నేను బొమ్మలు గీశానోచ్....., మంచి మాటలు, కోడి - కొంగ కథ మొదలైన విషయాలు ఉన్నాయి.
మరెందుకు ఆలస్యం వెంటనే క్రింది లింక్ పై క్లిక్ చేసి గొట్టిగుండాల చిన్నారుల ఆగష్టు-2019 ఈ-మాసపత్రికను డౌన్లోడ్ చెసుకొనగలరు.


Click here to download "Chinnari Nestam" August-2019e-magazine (6 pages)
Previous
Next Post »
0 Komentar

Google Tags