Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Voter list modification schedule

Voter list modification schedule

కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ జాబితా సవరణ షెడ్యూల్‌ విడుదల చేసింది
ఈసీ షెడ్యూల్‌ ఇలా..
➥ఆగస్టు 1 నుంచి 31 వరకూ ఓటర్ల జాబితా వెరిఫికేషన్
➥సెప్టెంబర్ 1 నుంచి 30 వరకూ ఇంటింటికీ వెళ్లి ఓటర్ల జాబితా పరిశీలన
➥సెప్టెంబర్ 16 నుంచి అక్టోబర్ 15 వరకూ పోలింగ్ స్టేషన్ల గుర్తింపు
➥అక్టోబర్ 15న ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల
➥అక్టోబర్ 15 నుంచి నవంబర్ 30 వరకూ అభ్యంతరాల స్వీకరణ
➥నవంబర్ 2,3 తేదీల్లో ఓటర్ల నమోదు స్పెషల్ క్యాంపెయిన్‌లు
➥డిసెంబర్ 15 కల్లా వినతుల పరిష్కారం
➥డిసెంబర్ 31న మార్పులు, కొత్తగా నమోదు చేసుకున్న ఓటర్ల పేర్లు చేర్చి..ఓటరు జాబితా ముద్రణ
➥2020 జనవరిలో తుది జాబితా విడుదల.
➥అభ్యంతరాలకు నవంబర్ నెలాఖరు వరకూ ఈసీ గడువు విధింపు.

Previous
Next Post »
0 Komentar

Google Tags